Jump to content

హత్య (2023 సినిమా)

వికీపీడియా నుండి
హత్య
దర్శకత్వంబాలాజీ కె కుమార్
రచనబాలాజీ కె కుమార్
తారాగణంవిజయ్ ఆంటోనీ, రితిక సింగ్, మీనాక్షి చౌదరి
ఛాయాగ్రహణంశివకుమార్ విజయన్
కూర్పుసెల్వ ఆర్.కె
సంగీతంగిరీష్ గోపాలకృష్ణన్
నిర్మాణ
సంస్థలు
లోటస్ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్
విడుదల తేదీ
21 జూలై 2023 (2023-07-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

హత్య 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళంలో 'కొలై', తెలుగులో 'హత్య'[1] పేరుతో నిర్మించిన ఈ సినిమాకు బాలాజీ కె కుమార్ దర్శకత్వం వహించాడు.[2] విజయ్ ఆంటోనీ, రితిక సింగ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 21న విడుదలైంది.[3][4][5]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (10 March 2022). "విజయ్ ఆంటోనీ హీరోగా 'హత్య'". Archived from the original on 24 July 2023. Retrieved 24 July 2023.
  2. "Director Balaji Kumar: Kolai is inspired by a real-life incident". Cinema Express. Archived from the original on 2022-10-03. Retrieved 2023-07-22.
  3. "Kolai (Original Motion Picture Soundtrack) – EP by Girishh Gopalakrishnan, Karthik Netha & Mohan Rajan". July 10, 2023. Archived from the original on July 22, 2023. Retrieved July 22, 2023 – via music.apple.com.
  4. Hindustantimes Telugu (28 June 2023). "విజయ్ ఆంటోనీ హత్య మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 24 July 2023. Retrieved 24 July 2023.
  5. Eenadu. "ఓటీటీలోకి వచ్చేసిన రెండు కొత్త చిత్రాలు.. థ్రిల్లర్‌ ప్రియులకు వీకెండ్‌ వినోదం." Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
  6. "Vijay Antony and Ritika Singh solve a murder mystery in 'Kolai'". The Times of India. 2022-04-07. ISSN 0971-8257. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.

బయటి లింకులు

[మార్చు]