రినా చౌదరి
స్వరూపం
రినా చౌదరి | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
తల్లిదండ్రులు | అంజన్ చౌదరి (తండ్రి) జయశ్రీ చౌదరి (తల్లి) |
బంధువులు | చమ్కీ చౌదరి (సోదరి) |
రినా చౌదరి, బెంగాలీ సినిమా నటి. ప్రస్తుతం సినిమా దర్శకురాలిగా, రచయితగా పనిచేస్తోంది. రినా మొదటి చిత్రం గీతసంగీత్. కల్పతరో సినిమాకు దర్శకత్వం వహించింది. జీ బంగ్లా ఛానల్ లో వచ్చిన బెంగాలీ సీరియల్ ఎరావ్ సోట్రులో కూడా నటించింది.[1]
జననం
[మార్చు]రినా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జన్మించింది. రినా తండ్రి ప్రముఖ రచయిత, దర్శకుడు అంజన్ చౌదరి, తల్లి జయశ్రీ చౌదరి. రినా కూతురు పేరు అంకితా ముఖర్జీ.
సినిమాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rina Chowdhury (Actor)". filmiclub.com. Retrieved 2022-01-09.
- ↑ "Songs of Rina Chowdhury". gomolo.com. Archived from the original on 2018-03-15. Retrieved 2022-01-09.
- ↑ "Rina Chowdhury pics". gomolo.com. Archived from the original on 2018-03-15. Retrieved 2022-01-09.
- ↑ "Filmography of Rina Chowdhury". gomolo.com. Archived from the original on 2018-03-15. Retrieved 2022-01-09.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రినా చౌదరి పేజీ
- గోములో.కామ్ లో రినా చౌదరి Archived 2019-05-30 at the Wayback Machine పేజీ