రియల్ దండుపాళ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రియల్‌ దండుపాళ్యం
దర్శకత్వంమహేశ్‌
స్క్రీన్ ప్లేమహేశ్‌
కథమహేశ్‌
నిర్మాతసి. పుట్టస్వామి
తారాగణంమేఘన రాజ్, రాగిణి ద్వివేది, దీప్తి, ప్రధమ ప్రసాద్‌, సంయుక్త హర్నడ్‌
ఛాయాగ్రహణంనగేష్ ఆచార్య
కూర్పురవించంద్రన్
సంగీతంవి.శ్రీధర్ సంబ్రమ్
నిర్మాణ
సంస్థ
శ్రీ వైష్ణో దేవి
విడుదల తేదీ
4 ఫిబ్రవరి 2022
భాషతెలుగు

రియల్‌ దండుపాళ్యం 2022లో విడుదలకానున్న తెలుగు సినిమా.[1] శ్రీ వైష్ణో దేవి బ్యానర్‌పై సి. పుట్టస్వామి నిర్మించిన ఈ సినిమాకు మహేశ్‌ దర్శకత్వం వహించాడు. రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 11 జనవరి 2022న విడుదల చేసి[2], సినిమా 4 ఫిబ్రవరి 2022న తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల కానుంది.[3][4]

నటీనటులు[మార్చు]

  • మేఘన రాజ్
  • రాగిణి ద్వివేది[5]
  • దీప్తి
  • ప్రధమ ప్రసాద్‌
  • సంయుక్త హర్నడ్‌
  • యువరాజ్‌
  • రఘు బట్‌

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ వైష్ణో దేవి
  • నిర్మాత: సి. పుట్టస్వామి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్‌
  • సంగీతం: వి.శ్రీధర్ సంబ్రమ్
  • సినిమాటోగ్రఫీ: నగేష్ ఆచార్య

మూలాలు[మార్చు]

  1. Nava Telangana (12 January 2022). "వాటికి మించి రియల్‌ దండుపాళ్యం". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
  2. NTV (11 January 2022). "విడుదలైన 'రియ‌ల్ దండుపాళ్యం' ట్రైల‌ర్". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 29 January 2022.
  3. Eenadu (29 January 2022). "నిజ జీవిత ఘటనలతో..." Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
  4. Sakshi (28 January 2022). "'రియ‌ల్ దండుపాళ్యం' చూసి మహిళలు ఇన్‌స్పైర్‌ అవ్వాలి". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
  5. Andhrajyothy (29 January 2022). "ఇది అమ్మాయిల దండుపాళ్యం". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.