Jump to content

రివైండ్

వికీపీడియా నుండి
రివైండ్
దర్శకత్వంకళ్యాణ్ చక్రవర్తి
కథకళ్యాణ్ చక్రవర్తి
నిర్మాతకళ్యాణ్ చక్రవర్తి
తారాగణం
  • సాయి రోనక్
  • అమృత చౌదరి
  • సురేష్
  • జబర్దస్త్ నాగి
ఛాయాగ్రహణంశివ రామ్ చరణ్
కూర్పుతుషార పాలా
సంగీతంఆశీర్వాద్
నిర్మాణ
సంస్థ
క్రాస్ వైర్ క్రియేషన్స్
విడుదల తేదీ
18 అక్టోబరు 2024 (2024-10-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

రివైండ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] క్రాస్ వైర్ క్రియేషన్స్ బ్యానర్‌పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. సాయి రోనక్, అమృత చౌదరి, సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 3న, ట్రైలర్‌ను అక్టోబర్ 5న విడుదల చేయగా, సినిమా అక్టోబర్ 18న విడుదలైంది.[2][3]

నటీనటులు

[మార్చు]
  • సాయి రోనక్[4]
  • అమృత చౌదరి[5]
  • సురేష్
  • జబర్దస్త్ నాగి
  • కేఏ పాల్ రామ్
  • అభిషేక్ విశ్వకర్మ
  • ఫన్ బకెట్ రాజేష్
  • భరత్

మూలాలు

[మార్చు]
  1. Chitrajyothy (15 October 2024). "టైం ట్రావెల్ ఇతివృత్తంతో వస్తున్న 'రివైండ్'". Retrieved 17 October 2024.
  2. Eenadu (14 October 2024). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో వచ్చే మూవీస్‌ ఏంటో తెలుసా?". Retrieved 17 October 2024.
  3. Sakshi (15 October 2024). "ఈ 18న థియేటర్లలో 'రివైండ్' మూవీ రిలీజ్". Retrieved 17 October 2024.
  4. Sakshi (6 October 2024). "'రివైండ్‌'లో నటించినందుకు గర్వంగా ఉంది: హీరో సాయిరోనక్‌". Retrieved 17 October 2024.
  5. 10TV Telugu (6 October 2024). "షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా.. అమృత చౌదరి 'రివైండ్' సినిమా ట్రైలర్ చూశారా?" (in Telugu). Retrieved 17 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=రివైండ్&oldid=4346017" నుండి వెలికితీశారు