రిషికా సింగ్ చందేల్
రిషికా సింగ్ చందేల్ | |
---|---|
జననం | 1995 సెప్టెంబరు 1 సరణ్, బీహార్ |
జాతీయత | బారతీయురాలు |
విద్య | జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ |
వృత్తి | భారతీయ టెలివిజన్ నటి |
ప్రసిద్ధి | నయీ సోచ్, లవ్‌పంటి |
రిషికా సింగ్ చందేల్ (జననం 1995 సెప్టెంబరు 1) టెలివిజన్ పరిశ్రమలో పనిచేసే భారతీయ నటి.[1][2] ఆమె దూరదర్శన్ నయీ సోచ్ ధారావాహికలో ప్రధాన పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది.[3][4] ఆమె తండ్రి యశ్వంత్ సింగ్ వ్యాపారవేత్త, ఆమె తల్లి అర్చనా సింగ్ గృహిణి.[5][6]
ప్రారంభ జీవితం
[మార్చు]రిషికా 1995 సెప్టెంబరు 1న జన్మించింది.[7][8] ఆమె బీహార్ లోని ఛాప్రాలో ఎస్. డి. ఎస్. పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె పాట్నాలోని నలంద ఓపెన్ యూనివర్శిటీ నుండి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆమె సారన్ లోని ఛాప్రాకు చెందినది.[9][10]
కెరీర్
[మార్చు]రిషిక సింగ్ చందేల్ 2017లో సిఐడి తో సోనీ టీవీలో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.[11][12] ఆ తరువాత ఆమె దూరదర్శన్ దులారి సీరియల్లో నటించింది. ఆమె కలర్స్ టీవీ భాబీ జీ ఘర్ పర్ హై, లైఫ్ ఓకేలో సావధాన్ ఇండియా, & టీవీ జై సంతోషి మా, కలర్స్ టీవీ విద్యా ధారావాహికలలో కూడా నటించింది.
ఆమె దూరదర్శన్‌లోని నయీ సోచ్‌లో దామినిగా ప్రధాన ప్రధాన పాత్ర పోషించింది.[13][14] ఆమె లవ్‌పంటిలో ప్రతికూల ప్రధాన పాత్రను పోషించింది, ఇందులో ఆమె పాత్ర పేరు సరిత. కాగా, ఈ కార్యక్రమం ఎమ్ఎక్స్ ప్లేయర్, ఆజాద్ టీవిలో ప్రసారమయింది.[15]
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | షో | పాత్ర | ఛానల్ |
---|---|---|---|
2017 | సిఐడి | మోనా | సోనీ టీవీ |
2017 | దులారీ | బబితా | దూరదర్శన్ |
2018 | సావ్దాన్ ఇండియా | స్వీటీ | లైఫ్ ఓకె |
2018 | భాబీ జీ ఘర్ పర్ హై | సంగీత | కలర్స్ టీవీ |
2018 | క్రైమ్ పెట్రోల్ (టీవీ సిరీస్) | మోనికా | సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా |
2018 | బస్ ఏక్ చంద్ మేరా బీ | మనీ | జీ టీవీ |
2019 | విద్యా | సంగీత | కలర్స్ టీవీ |
2020 | నయీ సోచ్ | దామిని | దూరదర్శన్ |
2021 | జై సంతోషి మా | సీత | & టీవి |
2021-ప్రస్తుతం | లవ్ పంటి | సరితా | ఎమ్ఎక్స్ ప్లేయర్, ఆజాద్ టీవిఆజాద్ టీవీ |
గుర్తింపు
[మార్చు]సంవత్సరం | అవార్డు | గమనిక |
---|---|---|
2021 | రాష్ట్రీయ ప్రేరణాదూత్ అవార్డు 2021 | |
2021 | ఆది ఆబాది వుమెన్ అచీవర్స్ అవార్డు | |
2013 | బ్యూటీ ఆఫ్ బీహార్ |
మూలాలు
[మార్చు]- ↑ "धारावाहिक नई सोच में मुख्य नायिका दामनी की भूमिका निभाएंगी छपरा की ऋषिका, दूरदर्शन पर होगा प्रसारित". Dainik Bhaskar (in హిందీ). 2020-06-07. Retrieved 2020-08-18.
- ↑ "बिहार की 'धाकड़ वुमनिया, ऋषिका सिंह चंदेल को 'नारी रत्न अवॉर्ड, सीता के किरदार से मिली पहचान". prabhatkhabar.com. 5 Jan 2021.
- ↑ "CID fame Rishika Singh will be seen in this new show". magzter.com. 10 August 2020.
- ↑ "सारण की बेटी ऋषिका दूरदर्शन पर छायी". mepaper.livehindustan.com. Retrieved 2020-08-18.[permanent dead link]
- ↑ "बेटियां खुद को कमजोर न समझें, खुद को बुलंद करें". bhaskar.com. 3 Feb 2021.
- ↑ "सीता के रोल में छपरा की ग्लैमरस गर्ल:'जय संतोषी मां' में नजर आ रहीं ऋषिका सिंह चंदेल को पटना में मिलेगा नारी रत्न अवार्ड". bhaskar.com. 5 Jan 2021.
- ↑ "Story TV Actress Rishika Singh Special Interview with Hindustan". 3 December 2019. Archived from the original on 8 ఏప్రిల్ 2023. Retrieved 12 సెప్టెంబర్ 2024.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ "Chhapra's glamorous girl in Sita's role: Rishika Singh Chandel is seen in 'Jai Santoshi Maa', will get the Nari Ratna Award". tubemix.in. 5 Jan 2021.[permanent dead link]
- ↑ "मां सीता के रोल में छपरा की ऋषिका सिंह चंदेल को आधी आबादी नारी रत्न अवार्ड से किया सम्मानित, बोली- संघर्ष से मुकाम हासिल". bhaskar.com. 1 Feb 2021.
- ↑ "टीवी सीरियल 'जय संतोषी माँ' में सीता की भूमिका में नज़र आ रही हैं सारण की बेटी ऋषिका सिंह चंदेल". women.raftaar.in. 5 Jan 2021. Archived from the original on 8 ఏప్రిల్ 2023. Retrieved 12 సెప్టెంబరు 2024.
- ↑ "Chhapras-Rishika-Singh-made-in-bollywood-identity-will-now-be-in-bollywood/" (in కెనడియన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-18.[permanent dead link]
- ↑ "Actress Rishikaa Singh Chandel: 'जय संतोषी मां' सीरियल की ऋषिका का क्या है छपरा से कनेक्शन, जानिए". navbharattimes.indiatimes.com. 6 Jan 2021.
- ↑ "Rishika-Singh-Chandel-is-ruling-the-hearts-of-the-audience-in-the-role-of-Damini/". Retrieved 2020-10-23.
- ↑ "Sarans-daughter-Rishika-Singh-emerged-as-Damini-on-Doordarshan-with-new-thinking". Sanjeevani Samachar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-18.[permanent dead link]
- ↑ "छपरा के बिटिया बनली छोटका पर्दा के स्टार, 'जय संतोषी मां' में दिखाई दिहल जलवा". hindi.news18.com. 6 Jan 2021.