రీఛార్జబుల్ బ్యాటరీ
Jump to navigation
Jump to search

AA, AAA రీఛార్జబుల్ బ్యాటరీల ఛార్జింగ్ కొరకు వినియోగించే బ్యాటరీ ఛార్జర్
రీఛార్జబుల్ బ్యాటరీ (Rechargeable battery) అనేది ఎలెక్ట్రికల్ బ్యాటరీ యొక్క ఒక రకం, ఇవి ఛార్జింగ్ అయినవి, ఛార్జింగ్ కానివి సరఫరాలో ఉండవచ్చు, వీటిని అనేక సార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అయితే నాన్-రీఛార్జబుల్ లేదా ప్రైమరీ బ్యాటరీ లనేవి పూర్తిగా ఛార్జింగ్ చేయబడినవి సరఫరా అవుతాయి, ఒకసారి డిశ్చార్జి అయితే మళ్ళీ ఛార్జింగ్ పెట్టడానికి పనికిరావు.
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |