రీడ్ ఓన్లీ మెమరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రీడ్ ఓన్లీ మెమరీ చిప్ రూపంలో లభ్యమవుతుంది. ఇది సాధారణ మెమరీ. దీని యందలి ప్రోగ్రాములు కంప్యూటరును బూటింగ్ చేయునపుడు ఉపయోగపడతాయి. దీని యందు ప్రోగ్రాములను చిప్ తయారీదారులే నిల్వ చేస్తారు. ఇది మధ్యలో మార్చటం వీలుపడని శాశ్వత మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీని సంక్షిప్తంగా (ROM) అంటారు.

మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ