రుక్మిణీ కల్యాణము (సినిమా)
(రుక్మిణీ కల్యాణం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రుక్మిణీ కల్యాణము (1937 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విభూతి దాస్ |
---|---|
తారాగణం | కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి |
సంగీతం | పి.మునుస్వామి |
గీతరచన | వారణాసి సీతారామయ్య శాస్త్రి |
భాష | తెలుగు |
రుక్మిణీ హరన్ లేదా రుక్మిణీ కల్యాణము 1937, జూలై 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] విభూతి దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి తదితరులు నటించగా, పి. మునుస్వామి సంగీతం అందించాడు.
తారాగణం
[మార్చు]- కె. రఘురామయ్య
- జె.వి. రెడ్డి
- నిడుముక్కల సుబ్బారావు
- ఎ. వి. సుబ్బారావు
- శాంతకుమారి
- రమాదేవి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: విభూతి దాస్
- సంగీతం: పి.మునుస్వామి
- గీతరచన: వారణాసి సీతారామయ్య శాస్త్రి
పాటలు - పద్యాలు
[మార్చు]- అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ (పద్యం) -
- ఇహలోకమే యాహా ఆమోదమేగా యీ -
- ఔరౌరా నీచహృదయా వీడు మా బాలామణిన్ -
- కన్నియమీద నా తలంపు గాడముకూరుకు రాదు (పద్యం) -
- కులమా విద్యయా పౌరుషంబఘనమా కోశంబు (పద్యం) -
- గోవిందా జయ మాధవా కుజనగణవిదారి -
- ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ శ్రాంతుడై (పద్యం) -
- ఘనులాత్మీయతయో నివృత్తికొరకై గౌరీశు (పద్యం ) -
- చెలియా యేమిపరాకో యమ్మబళారే చూడుమా -
- చెలీచెలీ అహో బలే ఇతడే రేడో కనవే పన్నుల జానెడేమో -
- చెలువంజేకొని యెగ్గుసిగ్గు చెడి ఛీ ఛీ దొంగయై పోయే (పద్యం) -
- జలజాతేక్షణుతోడి తెచ్చితిన్ నా సందేశము (పద్యం) -
- ధన్యమూర్తినైతి నేటికిన్ దగపతి హరియగుట - కె. రఘురామయ్య
- నను రాజన్యులు మచ్చరించియదుసేనన్ (పద్యం) -
- నిజమనోభావమేయ చంచలంబౌచో విజయం -
- నీ మహిమ గన్గొన నేర్చుదురే వేదాంత విద్య -
- నీలజీమూతసన్నిధి శరీరము వాడు (పద్యం) -
- పరమేశా సుజనావనా శౌరీ సురవినుతా దివ్యచరణా -
- ప్రాణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణరంద్రబుల (పద్యం) -
- బలశాలినను నహంభావముండుట జేసి (పద్యం) -
- భూనాదుల్ మోదమున జెందముందు సేవలు గొని -
- మగధనాధుపోర నుడియింప బొలను (పద్యం) - కె. రఘురామయ్య
- మధుపాన వివశతామయునిపై బడియీడ్చి (పద్యం) -
- మనవంశ మర్యాద మది తలంపవే తండ్రి (పద్యం) -
- మరచితే నెచ్చెలి మన భారతలక్ష్మీ శోభా -
- మురళీ గోపాలబాలా మోసము జరిగెను మోహన -
- మూర్తిగాన రూపఖనీ ముగుదయౌ రుక్మిణి (పద్యం) -
- మెచ్చెభవద్గుణోన్నతికమే యధనావళులిచ్చే (పద్యం) -
- యదుకులాన్వయమణి యశోదా నంద కుమారా -
- లీలదెలియ నౌనా గిరిధారి నీ దరిసెనమే -
- శత్రుచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్య (శ్లోకం) -
- శారదాంబా నిరతదయను మము బ్రోవు సకల -
- శ్రీగోపాలా లీలాబాలా శ్రీతాలోక భరణా గీతానందా -
- శ్రీయుతముర్తియో పురుష సింహమ (పద్యం) -
- సమయమిదే బ్రోవుమమ్మా శరణమిమ్మా విభుడు -
- సుఖకరమాయే సదా మధు వేళ కోమల రీతి -
- సురనాధలైనా జూడగలారె మరిమామలేన -