రుక్మిణీ కల్యాణము (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుక్మిణీ కల్యాణము
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం విభూతి దాస్
తారాగణం కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి
సంగీతం పి.మునుస్వామి
గీతరచన వారణాసి సీతారామయ్య శాస్త్రి
భాష తెలుగు

రుక్మిణీ హరన్ లేదా రుక్మిణీ కల్యాణము 1937, జూలై 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] విభూతి దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి తదితరులు నటించగా, పి. మునుస్వామి సంగీతం అందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విభూతి దాస్
  • సంగీతం: పి.మునుస్వామి
  • గీతరచన: వారణాసి సీతారామయ్య శాస్త్రి

పాటలు - పద్యాలు

[మార్చు]
  1. అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ (పద్యం) -
  2. ఇహలోకమే యాహా ఆమోదమేగా యీ -
  3. ఔరౌరా నీచహృదయా వీడు మా బాలామణిన్ -
  4. కన్నియమీద నా తలంపు గాడముకూరుకు రాదు (పద్యం) -
  5. కులమా విద్యయా పౌరుషంబఘనమా కోశంబు (పద్యం) -
  6. గోవిందా జయ మాధవా కుజనగణవిదారి -
  7. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ శ్రాంతుడై (పద్యం) -
  8. ఘనులాత్మీయతయో నివృత్తికొరకై గౌరీశు (పద్యం ) -
  9. చెలియా యేమిపరాకో యమ్మబళారే చూడుమా -
  10. చెలీచెలీ అహో బలే ఇతడే రేడో కనవే పన్నుల జానెడేమో -
  11. చెలువంజేకొని యెగ్గుసిగ్గు చెడి ఛీ ఛీ దొంగయై పోయే (పద్యం) -
  12. జలజాతేక్షణుతోడి తెచ్చితిన్ నా సందేశము (పద్యం) -
  13. ధన్యమూర్తినైతి నేటికిన్ దగపతి హరియగుట - కె. రఘురామయ్య
  14. నను రాజన్యులు మచ్చరించియదుసేనన్ (పద్యం) -
  15. నిజమనోభావమేయ చంచలంబౌచో విజయం -
  16. నీ మహిమ గన్గొన నేర్చుదురే వేదాంత విద్య -
  17. నీలజీమూతసన్నిధి శరీరము వాడు (పద్యం) -
  18. పరమేశా సుజనావనా శౌరీ సురవినుతా దివ్యచరణా -
  19. ప్రాణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణరంద్రబుల (పద్యం) -
  20. బలశాలినను నహంభావముండుట జేసి (పద్యం) -
  21. భూనాదుల్ మోదమున జెందముందు సేవలు గొని -
  22. మగధనాధుపోర నుడియింప బొలను (పద్యం) - కె. రఘురామయ్య
  23. మధుపాన వివశతామయునిపై బడియీడ్చి (పద్యం) -
  24. మనవంశ మర్యాద మది తలంపవే తండ్రి (పద్యం) -
  25. మరచితే నెచ్చెలి మన భారతలక్ష్మీ శోభా -
  26. మురళీ గోపాలబాలా మోసము జరిగెను మోహన -
  27. మూర్తిగాన రూపఖనీ ముగుదయౌ రుక్మిణి (పద్యం) -
  28. మెచ్చెభవద్గుణోన్నతికమే యధనావళులిచ్చే (పద్యం) -
  29. యదుకులాన్వయమణి యశోదా నంద కుమారా -
  30. లీలదెలియ నౌనా గిరిధారి నీ దరిసెనమే -
  31. శత్రుచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్య (శ్లోకం) -
  32. శారదాంబా నిరతదయను మము బ్రోవు సకల -
  33. శ్రీగోపాలా లీలాబాలా శ్రీతాలోక భరణా గీతానందా -
  34. శ్రీయుతముర్తియో పురుష సింహమ (పద్యం) -
  35. సమయమిదే బ్రోవుమమ్మా శరణమిమ్మా విభుడు -
  36. సుఖకరమాయే సదా మధు వేళ కోమల రీతి -
  37. సురనాధలైనా జూడగలారె మరిమామలేన -

మూలాలు

[మార్చు]