రూబెన్ సఫ్రస్త్యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూబెన్ సఫ్రస్త్యాన్
జననం (1955-10-05) 1955 అక్టోబరు 5 (వయస్సు: 63  సంవత్సరాలు)
యెరెవాన్, ఆర్మేనియా
నివాసంయెరెవాన్, ఆర్మేనియా
పౌరసత్వంఆర్మేనియన్
రంగములు
 • టర్కిష్ విద్య
 • ఒట్టామాన్ విద్య
 • మిడిల్ ఈష్ట్ విద్య
 • రీజియనల్ విద్య
విద్యాసంస్థలు
 • ఆర్మేనియన్ సైన్స్ అకాడమీ
 • యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం
పూర్వ విద్యార్థియెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)హోవ్హన్నెస్ ఇంజిక్యాన్
ప్రభావాలు
 • హోవ్హాన్నెస్ ఇంజిక్యాన్
 • ఎర్వాండ్ సర్కిస్యాన్
 • రూబెన్ సహక్యాన్
 • రఫిక్ కొండక్జ్యాన్
 • అరం సఫ్రస్త్యాన్
ముఖ్యమైన అవార్డులుకొరెనాత్సి మెడలు

రూబెన్ సఫ్రస్త్యాన్ (జననం 1955 అక్టోబరు 5), ఒక ప్రొఫెసర్, ఇన్స్టిట్యూట్ aaf ఓరియంటల్ స్టడీస్ లో డైరెక్టరు, ఆర్మేనియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో పూర్తి సభ్యుడు, మరియు యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలోని చరిత్ర మరియు టర్కిష్ అధ్యయనాలలో ప్రొఫెసరు. అతను జర్మనీలోని ఆర్మేనియన్ అనెంబ్లీలో కౌన్సిలర్ గా పనిచేశారు.[1] ఇటీవలి సంవత్సరాలలో అతను వివిధ ఫెలోషిప్లను పొందారు, అవి:  హంబోల్ట్ (జర్మనీ), ఫుల్ బ్రైట్ (యు.ఎస్.ఏ), మరియు అంతర్జాతీయ విధానం (హంగేరి) ఫెలోషిప్స్ మరియు బోచం, బర్కిలీ, బుడాపెష్ట్ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు నిర్వహించారు. తన ప్రచురణలలో 12 అధికారిక, సవరించిన పుస్తకాలు మరియు 130 వ్యాసాలి, పత్రాలు ఉన్నాయి.[2] అతను ప్రత్యేకతను టర్కిష్, ఒట్టోమన్, మారణహోమం, మధ్య తూర్పు మరియు ప్రాంతీయ అధ్యయనాలులో పొందారు. ప్రొ. సఫ్రస్త్యాన్ విద్యా పత్రికలయుఇన టర్కిక్ మరియు ఒట్టోమన్ స్టడీస్ (2002 నుండి) మరియు సమకాలీన యురేషియా (2012 నుండి) లకు వ్యవస్థాకప ఎడటరు, అలాగే ఎకనామిక్ ఇయర్బుక్ పీపుల్స్ అండ్ కంట్రీస్ ఆఫ్ తె నియర్ అండ్ మిడిల్ ఈష్ట్ (Yerevan, Armenia).

జీవిత చరిత్ర[మార్చు]

రూబెన్ సఫ్రస్త్యాన్ 1955 అక్టోబరు 5న యెరెవాన్ లో జన్మించారు. 1977 లో అతను యెరెవాన్ ష్టేట్ యూనివర్సిటీలో టర్కిష్ విద్య మరియు ఆరియెంట్ విద్యను పూర్తిచేసి యూనివర్సిటీ డిప్లమో పట్టాన్ని తీసుకున్నారు. 1978-1980 మధ్య రూబెన్ సఫ్రస్త్యాన్ కు ప్రపంచ చరిత్ర, టర్కీ చరిత్రల మీద ఇన్సిటిటూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్, ఆర్మేనియన్ దేశ సైన్సు అక్కడమీలలో పోస్టు గ్రాడ్యుయేట్ పట్టాను, యెరెవాన్ లో పొందారు.

ప్రి. రూబెన్ సఫ్రస్త్యాన్ చాలా గౌరవ అంతర్జాతీయ కార్యకలాపాలు చేశారు. వాటిలో ప్రపంచ నెట్వర్క్ భద్రతా ఫౌండేషన్ అంతర్జాతీయ బోర్డు యొక్క  సభ్యత్వం, న్యూయార్క్ (యు.ఎస్.ఏ), మరియు అంతర్జాతీయ పీర్ రివీవెడ్ జర్నల్ యొక్క ఎడిటోరియల్ బోర్డు [సోషియాలజీ అండ్ ఆంత్రోపాలజీ, హోరిజోన్ పరిశోధన ప్రచురణ, అల్హంబ్రా (యు.ఎస్.ఏ). అతను వాంకోవర్ (కెనడా) లోని కొత్త వెస్ట్ మినిస్టర్ కళాశాలలో సీనియర్ అధ్యాపకునిగా పనిచేశారు. వికిష్త్రాట్ ఇంక్, వాషింగ్టన్, డి. సి.లో సీనియర్ విశ్లేషకునిగా పనిచేశారు. ప్రొ.సఫ్రస్త్యాన్ ఆర్మేనియా కౌన్సిల్ మరియు మత కమిషన్, ప్రవాసులు, మరియు అంతర్జాతీయ అనుసంధానాలకు చైర్మను. తన ప్రొఫెషనల్ విజయాలకు, ప్రొ. డాక్టర్. రుబెన్ సఫ్రస్త్యాన్ కు ఎన్నో పతకాలు ఇచ్చారు, వాటిలో అతి ముఖ్యంగా మోవ్సెస్ కొరెనాత్సి పతకం, అర్మేనియా's అత్యధిక సాంస్కృతిక అవార్డు కూడా ఉంది.

వర్గాలు[మార్చు]

 1. "index". policy.hu.
 2. "Ruben Safrastyan - Conflict Resolutions and World Security Solutions - worldsecuritynetwork.com". worldsecuritynetwork.com.