రెడ్డివారి పల్లె
Jump to navigation
Jump to search
రెడ్డివారి పల్లె చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి చెందిన గ్రామం.
గ్రామ విశేషాలు[మార్చు]
జమ్మూ-కాశ్మీరు సరిహద్దులలో 8-11-2020న జరిగిన కాల్పులలో, రెడ్డివారి పల్లె గ్రామానికి చెందిన సైనికుడు శ్రీ సి.హెచ్.ప్రవీణ్‌కుమారరెడ్డి, తన ప్రాణాలను పణంగా పెట్టి శత్రువులతో పోరాడి వీర మరణం పొందినాడు.
మూలాలు[మార్చు]