రెడ్ హ్యాట్ లినక్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


రెడ్ హ్యాట్ లినక్స్
రెడ్ హ్యాట్ చిహ్నం
300px
రెడ్ హ్యాట్ లినక్స్ 9 అప్రమేయ అంతరవర్తి
వెబ్‌సైట్ www.redhat.com
అభివృద్ధిచేసినవారు రెడ్ హ్యాట్
OS కుటుంబం యునిక్స్-వంటిది
మూలము నమూనా ఓపెన్ సోర్స్
మెదటి విడుదల మూస:Release date and age
సరికొత్త విడుదల 9 alias Shrike / March 31, 2003
ప్యాకేజీ నిర్వాహకం RPM ప్యాకేజీ నిర్వాహకం
కెర్నల్ Monolithic (Linux)
లైసెన్సు పలురకాలు
ప్రస్తుత స్థితి నిలిపివేయబడింది

రెడ్‌హ్యాట్ లినక్స్ అనేది రెడ్‌హ్యాట్ సంస్థచే కూర్చబడిన ఒక ప్రజాదరణ పొందిన లినక్స్ ఆధారిత వ్యవస్థ, ఇది 2004 లో నిలిపివేయబడి తరువాత రెడ్ హ్యాట్ ఎంటర్‌ప్రైజ్ లినక్సుగా రూపాంతరం చెందింది.