Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

రేఖా హండే

వికీపీడియా నుండి

రేఖా హాండే (ఆంగ్లం: Rekha Hande) ఒక భారతీయ స్వచ్ఛంద కార్యకర్త, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె మిస్ ఇండియా 1983 కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 1983లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె మిస్ కర్ణాటక, మిస్ బెంగళూరు, స్ప్రింగ్ క్వీన్, పాండ్స్ క్వీన్, మే క్వీన్ మొదలైన అనేక టైటిల్స్ కూడా గెలుచుకుంది. ఆమె ఈవ్స్ వీక్లీ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.

మిస్ ఇండియా పోటీని గెలుచుకున్న తరువాత ప్రజాదరణ పొందిన ఆమె మోడలింగ్, చిత్ర పరిశ్రమలో కెరీర్ కొనసాగించింది. ఆమె పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసింది.[1]

మూలాలు

[మార్చు]
  1. "Femina Miss India". Archived from the original on 2009-03-21. Retrieved 2010-02-10.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రేఖా_హండే&oldid=4368990" నుండి వెలికితీశారు