Jump to content

రేచుక్క (1985 సినిమా)

వికీపీడియా నుండి
రేచుక్క
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రవీంద్ర బాబు
తారాగణం భానుచందర్ ,
తులసి ,
అనురాధ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రేచుక్క 1995 మార్చి 7న విడుదలైన తెలుగు సినిమా. జయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద సత్యరెడ్ది, జగ్గుబాబు లు నిర్మించిన ఈ సినిమాకు రవీంద్రబాబు దర్శకత్వం వహించాడు. భానుచందర్, తులసి, గిరిబాబులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • భానుచందర్
  • గిరిబాబు
  • తులసి
  • జగ్గయ్య
  • యం.ప్రభాకరరెడ్డి
  • నారాయణరావు
  • అర్ఘు
  • అన్నపూర్ణ
  • సితార
  • అనూరాధ
  • సరోజ
  • సురేంద్ర
  • మాడా
  • కె.కె.శర్మ
  • షఫీ
  • టెలిఫోన్ సత్యనారాయణ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: సత్యారెడ్డి, జగ్గుబాబు
  • మాటలు:మధు
  • పాటలు: ఆచార్య ఆత్రేయ
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, పి.సుశీల
  • కళ: తోటయాదోనాథ్

పాటలు

[మార్చు]
  • దీవించు నీ జీవితం... సాధించు నీ ఆశయం...

మూలాలు

[మార్చు]
  1. "Rechukka (1985)". Indiancine.ma. Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు

[మార్చు]