రేయాజ్ అహ్మద్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేయాజ్ అహ్మద్ ఖాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు పీర్జాదా మన్సూర్ హుస్సేన్
నియోజకవర్గం షాంగస్-అనంతనాగ్ తూర్పు

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

రేయాజ్ అహ్మద్ ఖాన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో షాంగస్-అనంతనాగ్ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అల్తాఫ్ అహ్మద్ వానీ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలోషాంగస్-అనంతనాగ్ తూర్పు నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ భట్ పై 14532 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (8 October 2024). "It's a wrap: The big winners and losers in Kashmir" (in ఇంగ్లీష్).
  3. "Shangus–Anantnag East, J&K Assembly Election Results 2024 Highlights: JKNC's Reyaz Ahmad Khan defeats JKPDP's Abdul Rehman Bhat with 14532 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.
  4. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Shangus". Retrieved 17 October 2024.
  5. News18 (8 October 2024). "Shangus-Anantnag East FINAL Election Result 2024: Reyaz Ahmad Khan of NC Wins by 14532 Votes" (in ఇంగ్లీష్). Retrieved 17 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)