రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియాలో తెలుగు టైపు చేయటానికి వాడేదానికి RTS కి దగ్గర సంబంధం ఉంది.

సాధారణ అక్షరాలు[మార్చు]

a A = aa = aaa i I = ee = ii = ia u oo = uu = U = ua R Ru ~l ~L e ea = ae = E ai o oe = O = oa au = ou M @h @M
ం (aM = అం) ః (a@h =అః)
ka kha = Ka = Kha g gha = Ga = Gha ~ma ca = cha Ca = Cha ja jha = Ja = Jha ~na Ta Tha Da Dha Na = nha ta tha da dha na
pa fa = Pa = pha = Pha ba bha = Ba = Bha ma ya ra la va = wa Sa sha sa ha La = lha = Lha xa = ksha ~ra
క్ష

ప్రత్యేక విషయాలు[మార్చు]

నకార పొల్లు[మార్చు]

@n నకారపొల్లుకు వాడాలి.

సున్న తయారి[మార్చు]

  • n లేక m { ka, Ka, ga, Ga, ca, Ca, ja, Ja, Ta, Tha, da, dha, pa, Pa, ba, Ba లేక సరిసమానమైనవి} తరువాత వస్తే సున్నగా మారుతుంది. ఉదా:kanchu కంచు
  • m, { Ia, va, sa, Sa} తరువాత వస్తే సున్నగా మారుతుంది. ఉదా: samchi సంచి

సున్న తయారీ నిరోధించు (&)[మార్చు]

  • పైన తెల్పిన సున్న తయారీ ప్రక్రియ కారణంగా కొన్ని పరభాషా పదాలు రాసేటప్పుడు రూపం సరిగా రాదు ఉదా:మన ఉసిరికి సంస్కృత పదం aamla ఆమ్ల .
  • సున్నగా మారకుండా వుండాలంటే m లేక n తరువాత & చేర్చాలి
    ఉదా:aam&la ఆమ్ల, paan&pu పాన్పు, kaan&pu కాన్పు, sain&sus సైన్సు

ధ్వని విరుచు ^[మార్చు]

sAfTuvErku సాఫ్టువేర్కు
sAfTuvEr^ku సాఫ్టువేర్‌కు
raangnembar రాంగ్నెంబర్
raang^nembar రాంగ్‌నెంబర్

ఇతర లిప్యంతరీకరణలతో పోలిక[మార్చు]

ఒక పరిశోధనలో RTS పద్ధతి ఇతర పద్ధతులకన్న గుర్తుపెట్టుకోవటం మరియు వాడుకకు మెరుగైనదిగా తెలపబడింది.[1]

ఇవికూడా చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

  • http://researchweb.iiit.ac.in/~sowmya_vb/msthesis.pdf