రొమాన్స్ విత్ ఫైనాన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రొమాన్స్ విత్ ఫైనాన్స్
దర్శకత్వంరాజు కుంపట్ల
రచనరాజు కుంపట్ల
నిర్మాతజనార్దన్ మందుముల
తారాగణం
ఛాయాగ్రహణంమురళీ
సంగీతంవీరూ పోట్ల
నిర్మాణ
సంస్థలు
రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సిరికొండ నంది వాహన ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2016 మార్చి 18 (2016-03-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

రొమాన్స్ విత్ ఫైనాన్స్ 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సిరికొండ నంది వాహన ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజు కుంపట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనార్దన్ మందుముల నిర్మించాడు.[2] సతీష్ బాబు, మెరీనా, ధన్‌రాజ్, చంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2016 మార్చి 18న విడుదలైంది.[3][4]

కథ[మార్చు]

జై (సతీష్ బాబు), చైత్ర (మెరీన అబ్రహం) ఒకే కాలేజీలో చావుకుంటూ ఉంటారు. జై చైతర్ను ప్రేమిస్తుంటాడు, కాలక్రమంలో చైత్ర కూడా జైను ఇష్టపడుతుంది.ఈ క్రమంలో ఒకరోజు జై చైత్రకు తన ప్రేమను వైకత పరచగా, ఆమె అతని ప్రేమను కాదంటుంది. చైత్ర జై ప్రేమనెందుకు కాదంది ? జై తో చైత్రకున్న సమస్యేంటి? ఆ సమస్యలన్నింటినీ దాటుకుని జై, చైత్ర ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సిరికొండ నంది వాహన ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: జనార్దన్ మందుముల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజు కుంపట్ల
  • సంగీతం: వీరూ పోట్ల
  • సినిమాటోగ్రఫీ: మురళీ
  • తాగుబోతు ఫణి
  • సురేష్
  • జెన్నీఫర్
  • ఉమ

మూలాలు[మార్చు]

  1. Sakshi (24 March 2015). "కామెడీ లవ్‌స్టోరీ". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  2. Sakshi (20 November 2014). "ప్రేమలో స్వార్థం". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  3. Sakshi (26 March 2015). "యువతకు మంచి సందేశాన్ని అందించే చిత్రం". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  4. Times Of India (2016). "Romance With Finance Movie". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.

బయటి లింకులు[మార్చు]