రోజా మూవీస్
స్వరూపం
రోజా మూవీస్ ఒక తెలుగు సినీ నిర్మాణ సంస్థ. ఎం. అర్జునరాజు,శివరామరాజు. అధిపతులు .
- వేటగాడు: 1979లో విడుదలై విజయవంతమైన తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్.కు జంటగా శ్రీదేవి నటించిన తొలి చిత్రం.
- కొండవీటి సింహం (1981) : కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా.
- జేబుదొంగ (1987) : ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం.[2] ఇందులో చిరంజీవి, భానుప్రియ, రాధ ముఖ్యపాత్రలు పోషించారు.
- మా నాన్నకి పెళ్ళి (1997) : ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథాచిత్రం. [3] ఈ చిత్రం ద్వారా ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు.
- బావ నచ్చాడు (2001) : కె.ఎస్.రవికుమార్ రచన, దర్శకత్వం వహించగా రోజా మూవీస్ బ్యానర్లో ఎం. అర్జున రాజు నిర్మించాడు.
- జాబిలి (2001)
- మా అల్లుడు వెరీగుడ్ (2003)
మూలాలు
[మార్చు]- ↑ https://indiancine.ma/list/-language/productionCompany=Roja_Movies
- ↑ "Jebu Donga (1987) | Jebu Donga Movie | Jebu Donga Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-10-26.
- ↑ "మా నాన్నకి పెళ్ళి (1997) | మా నాన్నకి పెళ్ళి Movie | మా నాన్నకి పెళ్ళి Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. ఒరిజినల్ నుండి 2020-08-21 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-21.
బయటి లింకులు
[మార్చు]- http://www.imdb.com/company/co0033315/ ఐ.ఎమ్.డి.బి.లో రోజా మూవీస్ పేజీ.