రోసెట్టా వ్యోమనౌక

వికీపీడియా నుండి
(రోసెట్టా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Rosetta
Rosetta probe
Computer model of Rosetta
మిషన్ రకంComet orbiter/lander
ఆపరేటర్European Space Agency
COSPAR ID2004-006A Edit this at Wikidata
SATCAT no.28169
మిషన్ వ్యవధి20 సంవత్సరాలు, 7 నెలలు , 23 రోజులు elapsed
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడుAstrium
లాంచ్ ద్రవ్యరాశిOrbiter: 2,900 కి.గ్రా. (6,400 పౌ.)
Lander: 100 కి.గ్రా. (220 పౌ.)
డ్రై ద్రవ్యారాశిOrbiter: 1,230 కి.గ్రా. (2,710 పౌ.)
పే లోడ్ ద్రవ్యరాశిOrbiter: 165 కి.గ్రా. (364 పౌ.)
Lander: 27 కి.గ్రా. (60 పౌ.)
కొలతలు2.8 × 2.1 × 2 మీ. (9.2 × 6.9 × 6.6 అ.)
శక్తి850 watts at 3.4 AU[1]
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ2 March 2004, 07:17 (2004-03-02UTC07:17Z) UTC
రాకెట్Ariane 5G+ V-158
లాంచ్ సైట్Kourou ELA-3
కాంట్రాక్టర్Arianespace
Flyby of Mars
Closest approach25 February 2007
Distance250 కి.మీ. (160 మై.)
Flyby of 2867 Šteins
Closest approach5 September 2008
Distance800 కి.మీ. (500 మై.)
Flyby of 21 Lutetia
Closest approach10 July 2010
Distance3,162 కి.మీ. (1,965 మై.)
67P/Churyumov–Gerasimenko (67P) orbiter
Orbital insertion6 August 2014, 09:06 UTC[2]
Orbit parameters
Periapsis29 కి.మీ. (18 మై.)[3]
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్S band (low gain antenna)
X band (high gain antenna)
బ్యాండ్ వెడల్పు7.8 bit/s (S band)
22 kbit/s (X band)[4]
Instruments
ALICE: Ultraviolet Imaging Spectrometer
CONSERT: COmet Nucleus Sounding Experiment by Radio wave Transmission
COSIMA: COmetary Secondary Ion Mass Spectrometer
GIADA: Grain Impact Analyser and Dust Accumulator
MIDAS: Micro-Imaging Dust Analysis System
MIRO: Microwave Spectrometer for the Rosetta Orbiter
OSIRIS: Optical, Spectroscopic, and InfraRed Remote Imaging System
ROSINA: Rosetta Orbiter Spectrometer for Ion and Neutral Analysis
RPC Rosetta Plasma Consortium
RSI: Radio Science Investigation
VIRTIS: Visible and Infrared Thermal Imaging Spectrometer
 

తోకచుక్కపై దిగిన తొలి ఫీలే ల్యాండర్ ను వదలిన వ్యోమనౌక రోసెట్టా . ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) కు చెందిన ఈ రోసెట్టా వ్యోమనౌక 2004లో నింగిలోకి వెళ్లి పదేళ్లుగా ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ 2014 సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి దాని చుట్టూ తిరుగుతూ నవంబరు 12, 2014 న ఫీలే ల్యాండర్ను తోకచుక్కపై జారవిడిచింది. ఖగోళ చరిత్రలో ల్యాండర్ ను తొలిసారిగా తోకచుక్కను చేర్చిన ఈ ఘటన ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కృతం అయింది. ఈ ఘటనతో ఒక తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను చేర్చిన ఘనతను ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) సొంతం చేసుకుంది. 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకొనేందుకు తోకచుక్కలపై అధ్యయనం సహకరిస్తుందని ఈసా సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న 67పీ తోకచుక్క సెకనుకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకు ఒకసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. 67పీ తోకచుక్కపై ల్యాండర్ ను దించడానికి ఈ వ్యోమనౌక దాని చుట్టూ తిరుగుతూనే తోకచుక్క సమీపానికి వెళ్లి ల్యాండర్ ను జారవిడిచింది. తోకచుక్కను చేరుకున్న ల్యాండర్ తోకచుక్కపై తన మరలను దించి గట్టిగా పట్టుకున్నది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • సాక్షి దినపత్రిక - 13-11-2014 - (తోకచుక్కపై తొలి అడుగు!)
  1. "Rosetta at a glance – technical data and timeline". DLR. Archived from the original on 8 జనవరి 2014. Retrieved 13 నవంబరు 2014.
  2. "Rosetta timeline: countdown to comet arrival". European Space Agency. 5 August 2014. Retrieved 6 August 2014.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; esa20140910 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "No. 2 – Activating Rosetta". European Space Agency. 8 March 2004. Retrieved 8 January 2014.