Jump to content

రౌడీ ఎమ్.ఎల్.ఎ.

వికీపీడియా నుండి
రౌడీ ఎమ్.ఎల్.ఎ.
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం సిహెచ్.వెంకట్
తారాగణం కాస్ట్యూమ్‌ కృష్ణ,
జయలలిత
సంగీతం మాధవపెద్ది సురేష్
నిర్మాణ సంస్థ రత్నకేసర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రౌడీ ఎమ్ ఎల్ ఏ 1994 జూన్ 30న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రత్న శేఖర్ ప్రొడక్షన్స్ పతకం కింద .ఎస్. శంకర్, ఎస్.ఎస్.రావు లు నిర్మించిన ఈ సినిమాకు సి.హెచ్.వెంకట్ దర్శకత్వం వహించాడు.[1] రాజ్ కుమార్, రీతూపర్ణ, కాస్ట్యూమ్‌ కృష్ణ, జయలలిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాతలు: ఎస్. శంకర్, ఎస్.ఎస్.రావు
  • దర్శకత్వం: సి.హెచ్.వెంకట్

పాటలు

[మార్చు]
  • ఒంగోలు, గుంటూరు మధ్యన...
  • సిరిమల్లె శాంతికి
  • వాన వాన వరదొచ్చే...

మూలాలు

[మార్చు]
  1. "Rowdi M L A (1994)". Indiancine.ma. Retrieved 2022-12-01.

బాహ్య లంకెలు

[మార్చు]