రౌడీ (1984 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రౌడీ
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహన గాంధీ
తారాగణం కృష్ణంరాజు,
రాధ
నిర్మాణ సంస్థ శ్రీ విజయరామ కంబైన్స్
భాష తెలుగు

రౌడీ 1984లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయరామ కంబైన్స్ బ్యానర్ కింద అట్లూరి తులసీదాస్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోఃఅన్ గాంధీ దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, రాధ, భానుప్రియ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • కృష్ణం రాజు,
  • రాధ,
  • భానుప్రియ,
  • శారద,
  • కైకాల సత్యనారాయణ,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి,
  • గొల్లపూడి మారుతీరావు,
  • చలపతిరావు,
  • గోకిన రామారావు,
  • జీవా (తెలుగు నటుడు),
  • భీమరాజు,
  • రాఘవయ్య,
  • హరిబాబు,
  • అనురాధ,
  • విజయ చాముండేశ్వరి,
  • జయ విజయ,
  • మాస్టర్ సాయి కిరణ్,
  • మాస్టర్ కార్తీక్,
  • నగేష్ బాబు,
  • రంగనాథ్

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎ. మోహన్ గాంధీ
  • నిర్మాత: అట్లూరి తులసీదాస్;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • సహ నిర్మాత: ఎస్. మోషే
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు
  • డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
  • సాహిత్యం: వేటూరి
  • ప్లేబ్యాక్: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి
  • సంగీతం: చక్రవర్తి
  • సినిమాటోగ్రఫీ: ప్రసాద్ బాబు
  • ఎడిటింగ్: గౌతం రాజు
  • కళ: కె. రామలింగేశ్వరరావు
  • ఫైట్స్: జూడో రత్నం
  • కొరియోగ్రఫీ: సలీమ్, శివ సుబ్రహ్మణ్యం
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ. సారథి
  • సహ నిర్మాత: ఎస్. మోషే
  • నిర్మాత: అట్లూరి తులసీదాస్
  • దర్శకుడు: ఎ. మోహన గాంధీ
  • బ్యానర్: శ్రీ విజయ రామ కంబైన్స్

పాటలు:[మార్చు]

  1. దూకుడు దూకుడు వయసు
  2. వెన్నెలా నెలా నెల
  3. వయసు పూలు పూసే
  4. ఎవరూ ఆపలేరు
  5. చూడకు అలా

మూలాలు[మార్చు]

  1. "Rowdi (1984)". Indiancine.ma. Retrieved 2022-11-29.

బాహ్య లంకెలు[మార్చు]