ర్యాపిడో
Appearance
దస్త్రం:Rapido company logo.svg | |
రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ | |
గతంలో | ద క్యారియర్ |
రకం | ప్రైవేటు సంస్థ |
పరిశ్రమ | ప్రయాణ రంగం |
స్థాపన | 2015 |
స్థాపకుడు | అరవింద్ శంకా పవన్ గుంటుపల్లి ఎసార్ రిషికేశ్ |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
Number of locations | 100+ నగరాలు (2022) |
సేవ చేసే ప్రాంతము | భారతదేశం[1] |
సేవలు | బైక్ ట్యాక్సీ ఆటో రిక్షా ట్యాక్సీ క్యాబ్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ |
ర్యాపిడో భారతదేశానికి చెందిన ప్రయాణ సేవల సంస్థ. ఇది ప్రధానంగా బైక్ టాక్సీ సేవలను అందిస్తుంది. ఇంకా ఆటో రిక్షా, ట్యాక్సీక్యాబ్, సరుకు రవాణా లాంటి రంగాల్లో కూడా విస్తరించింది.[2] ఈ సంస్థ 2015 లో బెంగళూరులో ప్రారంభమైంది. సుమారు 100 నగరాలకు పైగా సేవలు అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బైక్ ట్యాక్సీలు చట్టానికి అనుగుణంగా లేనందువల్ల కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నది.[3] ఫిబ్రవరి 2024లో బైకులను ట్యాక్సీలుగా వినియోగించుకునే వెసులుబాటు మోటారు వాహనాల చట్టం కల్పిస్తోందని భారత కేంద్రప్రభుత్వం తెలిపింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Bike-taxi service Rapido to double its presence to 150 cities in 6 months". The Hindu Business Line. Retrieved 3 November 2019.
- ↑ "Rapido shifts focus to logistics; sees 25% business recovery and aims for 1.5x growth next year over FY20". Business Insider. Retrieved 4 December 2020.
- ↑ "Rapido targets to more than double user base". The Hindu (in Indian English). 7 January 2022. Retrieved 29 April 2022.
- ↑ "Bike taxi: బైక్ ట్యాక్సీల చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ". EENADU. Retrieved 2024-02-15.