లంకాదహనం

వికీపీడియా నుండి
(లంకా దహనం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లంకాదహనం
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం కాళ్ళకూరి సదాశివరావు
తారాగణం కళ్యాణం రఘురామయ్య,
సి.ఎస్. నటేశన్
నిర్మాణ సంస్థ రాధ ఫిల్మ్ కంపెనీ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

లంకాదహనం చిత్రాన్ని 1936 లో కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో రాధా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఆ చిత్రంలో ఆంజనేయుడిగా సి.ఎస్. నటేశన్ అనే ఆయన నటించాడు. ఆ చిత్రం విడుదలయ్యాక విచిత్రంగా ఇంచుమించు అన్ని థియేటర్ల లోను వెండితెర కాలిపోయేది. ఎందుకలా జరిగేదో ఎవరికీ అంతుపట్టలేదు.[1]

పాత్రలు - పాత్రధారులు

[మార్చు]

ఈ చిత్రంలో నటించిన నటీనటులు వారు ధరించిన పాత్రలు[2] :

  • హనుమంతుడు - సి.యస్.నటేశన్
  • శ్రీరాముడు - భీమరాజు గురుమూర్తిరావు
  • లక్ష్మణుడు - ఎం.మల్లికార్జునరావు
  • రావణుడు - పిప్పళ్ల రామకృష్ణారావు నాయుడు
  • విభీషణుడు - కళ్యాణం రఘురామయ్య
  • ఇంద్రజిత్తు - జె.రామకృష్ణారావు నాయుడు
  • మారీచుడు & సుగ్రీవుడు - డి.నరసింహారావు
  • జటాయువు - కె.వెంకట్రాజు
  • సీత - దాసరి కోటిరత్నం
  • త్రిజట - కె.వి.రవణమ్మ
  • మండోదరి - సి.హెచ్.రాజరత్నం
  • భూదేవి - ఎ.సామ్రాజ్యం
  • తార - స్వరాజ్యం
  • శూర్పణఖ - సి. ఎన్. రాజారావు

సాంకేతికవర్గం

[మార్చు]



పాటల జాబితా

[మార్చు]

1.అపుడు మీ స్వయంవర సభయందు శివుని ధనువు

2.అబలను ముద్దరాలిని భయాకుల చిత్తను, గానం.ఈలపాట రఘురామయ్య

3.అరయు దుస్వప్నంబు నే గనినదాది మొదలు,

4.ఇనకులేంద్ర మనవినీ వినుమా సెలవిడుమా,

5.ఎపుడు కృపగల్గునో ఇనకులతిలకా, గానం.ఎస్ నటేషన్

6.ఖండింతు శిరమిదే పుడమిని బడ

7.ఛీ కనులగాన కిటువదరెదవా కోతి జడమతి

8.జానకిగాంచి దుఃఖభయ సంభ్రమ చిత్తము, గానం.ఈలపాట రఘురామయ్య

9.జానకి నెటుల గనజాలగ గలనో, గానం.ఈలపాట రఘురామయ్య

10.దరి చేర్చు వారలేరి దుఃఖమున్ దరియoచుటే దారి, గానం.దాసరి కోటిరత్నం

11.దాన వినోద కామిత మోద కడుముద,

12.ధన్యా శుభమంగళం మధురంబగు ,

13.నన్ గనయీల ఎవరితరమౌ సకల జగతి,

14.నన్నెడబాసి యుంటి రఘునాయకు డెట్టులుండే, గానం.దాసరి కోటిరత్నo

15.నా మనవిని వినుమా అనూజా రామునీ కపకృతి,

16.నీ భజన గానామృతమా నిత్యానందకామి రామా,

17.నీవు నాలోన నిరతము నిలుతువేని, గానం.సి ఎస్.నటేశన్

18.పొంచి రామలక్ష్మణులను మోసగించి, గానం.దాసరి కోటిరత్నం

19.ప్రేమగలిగే లేడియందు ప్రాణనాథా వేడుకొందు, గానం.దాసరి కోటిరత్నం

20.రఘువంశ సుధాo భూద సోమ రామ రావదే ,

21.రామస్వామి బంటు నేనేరా ఓరీ రావణ, గానం.సి ఎస్ నటేశన్

22.విడువనాదు పల్కులన్ మదిని ,

23.శ్రీ గోపాలాబాలా ఆశ్రిత జనపాలా కనక దుశాల,

24.శ్రీరామ జయారామా శృంగార రామాయని,

25.శ్రీరామా హా రామా హా రామా దాగదే ప్రేమ, గానం.దాసరి కోటిరత్నం

26.సీతా భుజాతా ప్రేమ సమేతి నిను గాన గల్గిన, గానం.ఈలపాట రఘురామయ్య

27.సుకుమార శరీరా తాళరా నిను గోరితిరా,

28.హా నాథా నన్ కాపాడేది దీనావను, గానం.దాసరి కోటిరత్నం

29.హే పరమేశా నాపతి ప్రాణము కావగరావదే,

మూలాలు

[మార్చు]

. 3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .

"https://te.wikipedia.org/w/index.php?title=లంకాదహనం&oldid=4303187" నుండి వెలికితీశారు