అక్షాంశ రేఖాంశాలు: 16°41′N 81°36′E / 16.68°N 81.6°E / 16.68; 81.6

లక్ష్మీనారాయణ పురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మినారాయణ పురం
—  రెవిన్యూ గ్రామం  —
లక్ష్మినారాయణ పురం is located in Andhra Pradesh
లక్ష్మినారాయణ పురం
లక్ష్మినారాయణ పురం
అక్షాంశరేఖాంశాలు: 16°41′N 81°36′E / 16.68°N 81.6°E / 16.68; 81.6
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం అత్తిలి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534230
ఎస్.టి.డి కోడ్

లక్ష్మినారాయణ పురం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం లోని గ్రామం.[1].

  • ఇంతకు ముందు ఉనికిలి పంచాయితీలో వుండెడిది.
  • కాని బొడ్డేటి శ్రీరామమూర్తి గారి అధ్వర్యంలో విడిగా పంచాయితీ యేర్పాటు చేసి ప్రెసిడెంట్ గా చేశారు.
  • తర్వాత పొలమరశెట్టి నాగేశ్వరరావు. ప్రజారంజకంగా ప్రెసిడెంటుగా మంచి పనులు చేశారు.
  • మరల 2011 వరకు శ్రీరామ మూర్తి పనిచేశారు.
  • ఈ వూరిలో ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు, పిల్ల తప్పనిసరిగా చదువుకుంటారు.
  • అందరూ విద్యా వంతులు . యువత వురిలో జరిగే ప్రతి మంఛి పనికి దగ్గర వుండి ప్రోత్సహిస్తారు.
  • వివేకనంద స్టూడెంట్స్ యూనియన్, శ్రే విఘ్నేశ్వరా యూత్ ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆటల పోటీలు ఛదువుకునే పిల్లల కోసం వ్యాసరఛన, క్విజ్, బిట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం ఛెస్తారు.
  • ఉన్నత పాఠశాల ఛదువు కోసం సమీప గ్రామమ్ మెగల్లు వెల్లి ఛదువుకుంటరు.
  • ఇక్కడ సుమారు 2000 మంది వోటర్స్ ఉన్నారు.
  • పురుసుల కన్నా స్త్రీ ;ల శాతం ఎక్కువ.
  • ప్రధాన వృత్తి వ్యపసాయం. కూలీ జీవనాధారం.
  • వూరి మధ్య నుండి కాలువ వెల్తుంది.
  • దీనిని విద్యావంతుల గ్రామం అని అంటారు.
  • ఈ ఊరు వునికిలి మొగల్లు మధ్యలో ఉంది.
  • అత్తిలి, భీమవరం లకు మధ్యస్టానం ఈ గ్రామం.

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.