లక్ష్మీ పుత్రుడు
స్వరూపం
| లక్ష్మీ పుత్రుడు (2008 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రాజ్ కపూర్ |
|---|---|
| తారాగణం | ఉదయ్ కిరణ్, దియా, బ్రహ్మానందం, సబితా ఆనంద్ |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | 30 కోట్లు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
లక్ష్మి పుత్రుడు 2008లో విడుదలైన తెలుగు చలన చిత్రం, రాజ్ కపూర్ దర్శకత్వంలో, ఆర్.ఎస్ ఫిలింస్ పతాకంపై పోలిశెట్టి రాంబాబు నిర్మించిన ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్, దియా, బ్రహ్మానందం, రఘుబాబు మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం డి.ఇమాన్ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- ఉదయ్ కిరణ్
- దియా
- కన్నెగంటి బ్రహ్మానందం
- రఘుబాబు
- శంకర్ మేల్కోటి
- గుండు సుదర్శన్
- రాజన్ పి.దేవ్
- పెప్సీ విజయన్
- గౌతంరాజు
- దువ్వాసి మోహన్
- దిల్ రమేష్
- జూనియర్ రేలంగి
- షకీల
- అపూర్వ
- నేహ
- బండ జ్యోతి
- రియాజ్ ఖాన్
- రమేష్ ఖన్నా
- సత్యరాజ్
- ముమైత్ ఖాన్.
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజ్ కపూర్
- సంగీతం: డి.ఇమాన్
- కధ: ఎస్.భారతి
- మాటలు: శశాంక్
- పాటలు: కందికొండ యాదగిరి
- నేపథ్య గానం:సుచిత్ర, జెస్సీ గిఫ్ట్, సైనోరా ఫిలిప్, అచ్యుత్ నవీన్, జ్యోత్స్న, నరేష్ అయ్యర్, రంజిత్, రాహూల్ నంబియార్
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: సురేష్
- కొరియోగ్రఫీ: రాజు సుందరం- నిక్సన్- రాబర్ట్
- ఎడిటింగ్:నందమూరి హరి
- ఆర్ట్: భాస్కర్
- ఫైట్స్: దినేష్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.విజయ్ వర్మ
- సమర్పణ: పోలిశెట్టి సంధ్యారాణి
- నిర్మాత: పోలిశెట్టి రాంబాబు
- నిర్మాణ సంస్థ: ఆర్.ఎస్.ఫిలింస్
- విడుదల:2008.
పాటల జాబితా
[మార్చు]- ఏంచూసి నన్నే నువ్వు ప్రేమించేస్తున్నావ్, రచన: కందికొండ, గానం.జెస్సీ గిఫ్ట్, సైనోర ఫిలిప్
- జీ భూంబ, రచన: కందికొండ, గానం.అచ్యుత్ నవీన్
- సవారియా సవారియా, రచన: కందికొండ, గానం.జ్యోత్స్న, నరేష్ అయ్యర్
- ఏం స్టైల్ రా, రచన: కందికొండ, గానం.సుచిత్ర
- అదిగదిగో తూఫాన్, రచన: కందికొండ, గానం.రాహుల్ నంబియార్
- ఎక్కడున్నా టెన్షన్ మామా, రచన: కందికొండ, గానం.రంజిత్.
మూలాలు
[మార్చు]- ↑ "Lakshmi Puthrudu (2008)". Indiancine.ma. Retrieved 2025-08-15.