లతా హేగ్డే(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లతా హేగ్డే
జననంహొన్నవర్, కర్ణాటక, భారత దేశం
నివాసంఆక్లాండ్, న్యూజీలాండ్
జాతీయతన్యూజీలాండ్
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2016 - ప్రస్తుతం

లతా హెగ్డే ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె కన్నడ,తెలుగు మరియు తమిళ చిత్రాలలో నటించింది.[1][2] ఆమె 2016లో నారా రోహిత్ సరసన తుంటరి చిత్రంతొ సినీరంగ ప్రవేశం చేసింది.[3][4]

జీవితం తొలి దశలో[మార్చు]

వాళ్ళ కుటుంభం కర్ణాటక లోని హొన్నవర్‌లో ఉండేవారు. ఆమె సిరిసిలో 1993 మే 27లో జన్మించారు.[5] ఆమె ఆరేళ్ళ వయస్సప్పుడు న్యూజీలాండ్ వెళ్ళారు.ఆమె తండ్రి ఇంజినీర్ మరియు తల్లి ఉపాద్యయురాలు.

నటించిన చిత్రాలు[మార్చు]

Year చలన చిత్రం భాష పాత్ర గమనికలు
2016 తుంటరి తెలుగు సిరి
2016 ఒహ్ అంద నాట్కళ్ తమిళం బిందు
2017 అతిరథ కన్నడ అదితి
2018 అనంతు vs నుస్రత్ కన్నడ నుస్రత్ చిత్రీకరించబడుతుంది

మూలాలు[మార్చు]

  1. "Latha Hegde is really busy!". Deccan Chronicle. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  2. "Latha Hegde bags Parvathy's role in Charlie remake". The Times of India. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  3. "What's Mahesh Babu's connection with Chetan and Latha Hegde?". The Times of India. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  4. "Friend's girl friend". The New Indian Express. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
  5. "Latha Hegde profile family, wiki Age, Affairs, Biodata, Husband, Height, Weight, Biography". Go profile all celeb profiles tollywood, bollywood, kollywood, hollywood Go Profiles. Retrieved 19 మార్చి 2018.