లయన్హార్ట్ (2018 చలనచిత్రం)
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
లయన్హార్ట్ అనేది 2018వ సంవత్సరంలో చిన్ని ఆంవుగ్బెనుచే నిర్మింపబడిన ఒక నైజీరియా చలనచిత్రం. దీనికి జెనివీవ్ న్నాజి దర్శకత్వం వహించారు. దీనిలో పెటె ఎడోచీ, జెనెవీవ్ న్నాజి, నకెమ్ ఓఓహ్ వంటి తారలు నటించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7 2018న నెట్ఫ్లిక్స్ కు అమ్ముడుపోయి,[1] నెట్‌ఫ్లిక్స్ కొనుగోలుచేసిన మొదటి నైజీరియా చిత్రంగా ప్రఖ్యాతి పొందింది .[2] దీనిని కెనడాలో జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.[3] ఇది జెనివీవ్ న్నాజి దర్శకించిన మొదటి చిత్రం[4] అధేవిదంగా పీటర్ ఒకోయ్ నటించిన మొదటి చిత్రం.[5]
కథనం
[మార్చు]ఆమె తండ్రి, ఎర్నెస్ట్ ఒబియాగ్ (పెటె ఎడోచీ), ఆరోగ్య సమస్యల కారణంగా అతని సంస్థను నిర్వహించలేకపోయినప్పుడు, ఆడేయేజ్ ఒబియాగ్ (న్నాజీ) సవాలును అధిగమించి ఆ సంస్థను కాపాడి. ఆమె తండ్రి చీఫ్ గాడ్స్విల్ (నకెమ్ ఓఓహ్) చేతిలో సంస్థను వదిలి వెళతాడు;, వీరిరువురు భారీ ఋణం నుండి కంపెనీని కాపాడతారా లేదా ఇగ్వీ పాస్కల్ (కనాయో ఓ. కనాయో) నుంచి కాపాడుతారా అనే కథను లయన్హార్ట్ చెబుతుంది.
తారాగణంగా
[మార్చు]- ఎర్నెస్ట్ ఒబియాగ్ గా జెనెవీవ్ న్నాజి
- చీఫ్ గాడ్స్విల్ గా నకెమ్ ఓఓహ్
- ఎర్నెస్ట్ ఒబియాగ్ గా పెటె ఎడోచీ
- అభిగైల్ ఒబైగు గా ఒన్యెకా ఒంవెనూ
- ఇగ్వే పాస్కల్ గా కనయో ఓ. కనయో
- కాలు ఇసేగ్వు
- జెమిమా ఒసుండే
- సనీ ముయాజూ
- చిబుజో అజుబుకే (ఫైనో అని కూడా అంటారు)
- యకుబు మొహమ్మెద్
- పీటర్ ఒకోయీ
నిర్మాణం
[మార్చు]ఈ సినిమాను, ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ తో కలిసి ఎంపిఎమ్ ప్రీమియం కోసం చిన్ని ఓన్గుగ్బెన్యూ నిర్మించారు. 2018న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ ముందు రోజు అనగా, 2018 సెప్టెంబరు 7 న నెట్ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులను కొనుగోలు చేసింది.[6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ Augoye, Jayne (12 September 2018). "Netflix acquires Genevieve's 'Lion Heart'". Premium Times. Retrieved 17 September 2018.
- ↑ Akinyoade, Akinwale (12 September 2018). "Watch: Genevieve Nnaji Talks About Her New Movie "Lion Heart"". Guardian. Archived from the original on 18 సెప్టెంబరు 2018. Retrieved 17 September 2018.
- ↑ https://www.tiff.net/tiff/films.html?series=discovery&list
- ↑ Bamas, Victoria (23 August 2018). "Genevieve Nnaji's directorial debut "Lion Heart" to premiere in Toronto". Daily Trust. Archived from the original on 30 సెప్టెంబరు 2018. Retrieved 17 September 2018.
- ↑ Reporter (1 September 2018). "Peter Okoye makes acting debut in Lionheart". The Nation. Retrieved 17 September 2018.
- ↑ Ndeche, Chidirim (9 September 2018). "Netflix Buys Genevieve Nnaji's "Lionheart" Before Premiere". Guardian. Archived from the original on 16 సెప్టెంబరు 2018. Retrieved 17 September 2018.
- ↑ Obioha, Vanessa (14 September 2018). "Dissecting Genevieve's Netflix 'Lionheart' Deal". ThisDay. Archived from the original on 8 ఫిబ్రవరి 2019. Retrieved 17 September 2018.
- ↑ Ojekunle, Aderemi (10 September 2018). "Genevieve Nnaji's comedy "Lionheart" is Netflix's first original film from Nigeria". Pulse. Retrieved 17 September 2018.