లయా ఫ్రాన్సిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లయా ఫ్రాన్సిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లయా ఫ్రాన్సిస్
పుట్టిన తేదీ (1963-03-22) 1963 మార్చి 22 (వయసు 61)
బొంబాయి, భారత దేశము
బ్యాటింగుకుడి చేతి వాటం బ్యాటింగ్
బౌలింగుకుడి చేతి ఫాస్ట్/మీడియం ఫాస్ట్ బౌలింగ్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 40)1995 ఫిబ్రవరి 7 - న్యూజిలాండ్ తో
చివరి టెస్టు1995 20 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 37)1993 20 జులై - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే1995 15 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1986/87–1995/96రైల్వేస్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ WODI మొదటి
తరగతి
WLA
మ్యాచ్‌లు 4 11 11 28
చేసిన పరుగులు 6 13 13 14
బ్యాటింగు సగటు 1.50 2.60 2.60 2.33
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 4 6 6 6
వేసిన బంతులు 558 510 510 708
వికెట్లు 4 7 7 43
బౌలింగు సగటు 38.75 27.28 27.28 10.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/20 2/15 2/15 5/8
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/– 0/– 1/–
మూలం: CricketArchive, 2022 16 ఆగస్ట్

లయా ఫ్రాన్సిస్ ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 1963 మార్చి 22 న బొంబాయిలో జన్మించింది.

లయ కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్‌గా ఆడింది. ఆమె 1993 - 1995 మధ్య భారతదేశం తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, 11 ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడింది. రైల్వేస్ తరఫున ఆమె దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2] లయ తన మొదటి టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో 1995 ఫిబ్రవరిలో ఆడింది. చివరిది ఇంగ్లాండ్ తో హైదరాబాద్ లో 1995 డిసెంబరులో జరిగింది. ఆమె తన మొదటి ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ 1993 జూలై వెస్ట్ ఇండీస్ తో ఆడింది. చివరిది ఇంగ్లాండ్ తో 1995 డిసెంబరులో ఆడింది.[1]

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 "Player Profile: Laya Francis". ESPNcricinfo. Retrieved 15 August 2022.
  2. "Player Profile: Laya Francis". CricketArchive. Retrieved 15 August 2022.

బాహ్య లింకులు

[మార్చు]