లవ్
స్వరూపం
| లవ్ (2001 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | చావలి రవి |
|---|---|
| నిర్మాణం | కె.వి.నరసింహారెడ్డి |
| సంగీతం | శశి ప్రీతమ్ |
| కూర్పు | కె.రమేష్ |
| నిర్మాణ సంస్థ | లక్ష్మి ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
లవ్ 2001 లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ పిలింస్ పతాకం కింద కె.వి.నరసింహారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చావల రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు శశి ప్రీతం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శివాజీ
- మాన్య
- తనికెళ్ల భరతణి
- వినయ్ వర్మ
- దువ్వాసి
- అరుణ్
- ముజ్తజ్ ఆలీఖాన్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: చావలి రవి
- నిర్మాత: కె.వి.నరసింహా రెడ్ది
- సమర్పణ: కె.పద్మారెడ్డి
- సహ నిర్మాత: వై.ఎస్.ధర్మా రెడ్డి
- సంగీతం : శశి ప్రీతమ్
- కూర్పు: కె.రమేష్
- నిర్మాణ సంస్థ: లక్ష్మి ఫిలింస్
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, కలువ కృష్ణసాయి. గుండేటి రమెష్, శశిప్రీతమ్
- గానం:శశి ప్రీతం, రఘు కుంచె, చక్రి, ప్రమోద్ భరద్వాజ్, స్మిత, గాయత్రి
- డాన్స్: ఆజాద్, ఇబ్రహీమ్
- ఆర్ట్ : బాబ్జి
- దుస్తులు: కె.ప్రసాద్
- ఆపరేటివ్ కెమేరామన్: పైడాల శ్రీనివాస్, బండి రత్నకుమార్
- ఫైట్స్: విక్కి
- కొరియోగ్రఫీ: స్వర్ణబాబు
- ఎడిటింగ్: కె.రమేష్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ:విజయ్.సి.కుమార్
- కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చావలి
మూలాలు
[మార్చు]- ↑ "Love (2001)". Indiancine.ma. Retrieved 2022-11-14.
బాహ్య లంకెలు
[మార్చు]- iDream HD Movies (2016-10-24), Love Telugu Full Movie | Sivaji, Arun, Ali Khan | Ravi Chavali | Sasi Preetam, retrieved 2025-08-17