Jump to content

లవ్ యూ రామ్

వికీపీడియా నుండి
లవ్ యూ రామ్
దర్శకత్వండీవై చౌదరి
రచనదశరథ్
మాటలుప్రవీణ్ వర్మ
నిర్మాతడీవై చౌదరి
దశరథ్
తారాగణం
  • రోహిత్ బెహల్
  • అపర్ణ జనార్థనన్
  • బెనర్జీ
  • ప్రదీప్
ఛాయాగ్రహణంసాయి సంతోష్
కూర్పుఎస్.బి. ఉద్దవ్
సంగీతంకే. వేదా
నిర్మాణ
సంస్థలు
మన ఎంట‌ర్‌టైన్‌మెంట్, శ్రీ చక్ర ఫిల్మ్స్
విడుదల తేదీ
7 జూలై 2023 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

లవ్ యూ రామ్ 2023లో విడుదలకానున్న తెలుగు సినిమా. మన ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిల్మ్స్ బ్యానర్‌పై దశరథ్ నిర్మించిన ఈ సినిమాకు డీవై చౌదరి దర్శకత్వం వహించాడు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్థనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్, మల్లిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 డిసెంబర్ 9న దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేయగా[1], ట్రైలర్‌ను 2023 జూన్ 20న విడుదల చేసి[2], సినిమాను జూన్ 30న విడుదల చేయనున్నారు.[3][4]

నటీనటులు

[మార్చు]
  • రోహిత్ బెహల్
  • అపర్ణ జనార్థనన్
  • బెనర్జీ
  • ప్రదీప్
  • కాదంబరి కిరణ్
  • మల్లిక్
  • కార్టూనిస్ట్ మల్లిక్
  • మీర్
  • దశరథ్
  • డీవై చౌదరి
  • ప్రభావతి వర్మ
  • శాంతి దేవగుడి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: మన ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిల్మ్స్
  • నిర్మాత: డీవై చౌదరి, దశరథ్[5]
  • కథ: దశరథ్[6]
  • స్క్రీన్‌ప్లే: కిషోర్ గోపు, శివ మొక్క
  • దర్శకత్వం: డీవై చౌదరి
  • సంగీతం: కె.వేద
  • సినిమాటోగ్రఫీ: సాయి సంతోష్
  • ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్
  • మాటలు: ప్రవీణ్ వర్మ
  • ఆర్ట్: గురు మురళి కృష్ణ
  • పాటలు: వరికుప్పల యాదగిరి[7]
  • సహ నిర్మాతలు: సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వర్ రావు

మూలాలు

[మార్చు]
  1. Sakshi (10 December 2022). "'లవ్‌ యూ రామ్‌' టీజర్‌ను రిలీజ్‌ చేసిన హరీష్‌ శంకర్‌". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  2. TV9 Telugu (20 June 2023). "'ప్రేమించడం ఈజీ.. నమ్మించడమే కష్టం'.. లవ్ యూ రామ్ ట్రైలర్." Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhra Jyothy (21 June 2023). "రామ్‌ ప్రేమ ప్రయాణం". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  4. Namasthe Telangana (21 June 2023). "అందరికి నచ్చేలా 'లవ్‌ యు రామ్‌'". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  5. Prabha News (20 June 2023). "డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ నిర్మాత‌గా ల‌వ్ యూ రామ్.. ట్రైల‌ర్ రిలీజ్". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  6. NTV Telugu (3 December 2022). "దర్శకుడు దశరథ్ కథతో 'లవ్ యూ రామ్'!". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  7. V6 Velugu (15 June 2023). "'లవ్ యూ రామ్' చిత్రం నుంచి మనసు మాట వినదే పాట విడుదల". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]