లాక్డ్
స్వరూపం
ఈ వ్యాసంలోని సమాచారం సరైనదేనని రూఢీ చేసుకునేందుకు మరిన్ని మూలాలు కావాలి . (నవంబరు 2021) |
| లాక్డ్ | |
|---|---|
| శైలి | క్రైమ్ థ్రిల్లర్ డ్రామా |
| రచయిత | ప్రదీప్ దేవ కుమార్ |
| దర్శకత్వం | ప్రదీప్ దేవ కుమార్ |
| తారాగణం |
|
| స్వరకర్త | ప్రశాంత్ శ్రీనివాస్ |
| దేశం | |
| అసలు భాష | తెలుగు |
| సీజన్లు | 1 సంఖ్య |
| ఎపిసోడ్ల సంఖ్య | 7 (ఎపిసోడ్ల జాబితా) |
| నిర్మాణం | |
| కార్యనిర్వాహక నిర్మాత | రామ్ గణేశన్ |
| నిర్మాతలు | కే.ఎస్. మధుబాల షణ్ముగ రాజా |
| సినిమాటోగ్రఫీ | నిజై గౌతమన్ |
| సంపాదకుడు | ప్రసన్న జికే |
| నిడివి | 25 నిమిషాలు |
| నిర్మాణ సంస్థ | ట్రైబల్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
| విడుదల | |
| అసలు నెట్వర్క్ | ఆహా |
| చిత్ర ఫార్మాట్ | హెచ్.డి |
| అసలు విడుదల | 25 మార్చి 2020 – ప్రస్తుతం |
లాక్డ్ 2020లో తెలుగులో విడుదలైన వెబ్ సిరీస్. సత్యరాజ్, శ్రీలక్ష్మీ, ఇంటూరి వాసు, అభిరామ్ వర్మ, సంయుక్త హొర్నాడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను కేఎస్.మధుబాల, హెచ్.శణ్ముగ రాజా నిర్మించగా ప్రదీప్ దేవ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో 2020 మార్చి 25న విడుదలైంది.[1]
ఎపిసోడ్స్
[మార్చు]| No. | Title | Directed by | Written by | Original release date |
|---|---|---|---|---|
| 1 | "The Loot of a Lifetime" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 25 మార్చి 2020 |
| 2 | "Hired Guns" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 25 మార్చి 2020 |
| 3 | "Parched" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
| 4 | "Euphoric Mind" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
| 5 | "The Deamons Calling" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
| 6 | "A Mare's Nest" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
| 7 | "Tabula Rasa" | Pradeep Deva Kumar | Pradeep Deva Kumar | 27 మార్చి 2020 |
మూలాలు
[మార్చు]- ↑ "వెబ్ సిరీస్ రివ్యూ: థ్రిల్ చేసే 'లాక్డ్'". Sakshi. 2020-09-19. Retrieved 2021-05-19.