లారా హారిస్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | లారా మే హారిస్ | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఇప్స్విచ్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా | 1990 ఆగస్టు 18|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | Batter | |||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||
2015/16–present | Brisbane Heat | |||||||||||||||||||||
2016/17–present | Queensland | |||||||||||||||||||||
2021 | Northern Superchargers | |||||||||||||||||||||
2022/23 | Wellington | |||||||||||||||||||||
2023–present | Delhi Capitals | |||||||||||||||||||||
2023–present | Welsh Fire | |||||||||||||||||||||
2023–present | Barbados Royals | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 28 March |
లారా మే హారిస్ (జననం 1990, ఆగస్టు 18) ఆస్ట్రేలియన్ క్రికెట్ క్రీడాకారిణి. క్వీన్స్‌ల్యాండ్ ఫైర్ తరపున కుడి చేతివాటం బ్యాటర్ గా రాణించింది. మహిళల జాతీయ క్రికెట్ లీగ్ లోనూ, మహిళల బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బేన్ హీట్ ఆడుతుంది.[1][2][3]
కెరీర్
[మార్చు]క్వీన్స్ లాండ్ లో 2016-17 మహిళల జాతీయ క్రికెట్ లీగ్ లో అడుగుపెట్టింది.[4] 2015 లో మహిళల బిగ్ బాష్ లీగ్ ప్రారంభమైనప్పటి నుండి బ్రిస్బేన్ హీట్ కోసం ఆడింది. 2018-19, 2019-20లలో టైటిల్ విజయాలను అందుకుంది.[5] 2021లో, ది హండ్రెడ్ ప్రారంభ సీజన్ కోసం నార్తర్న్ సూపర్చార్జర్స్ ఈమెను నియమించింది.[6] ఆరు మ్యాచ్ లలో ఆడింది. మొత్తం 61 పరుగులు చేసింది.[7] 2023 జనవరిలో, మిగిలిన 2022-23 సూపర్ స్మాష్ కోసం వెల్లింగ్టన్ బ్లేజ్ కోసం సంతకం చేసింది.[8]
వ్యక్తిగత జీవితం
[మార్చు]హారిస్ చెల్లెలు తోటి బ్రిస్బేన్ హీట్ క్రికెటర్ గ్రేస్ హారిస్.[9] 2019 నవంబరులో, తన బ్రిస్బేన్ హీట్ సహచరురాలు డెలిస్సా కిమ్మిన్స్ తో నాలుగు సంవత్సరాలపాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రపోజ్ చేసింది.[10][11] 2020 ఆగస్టులో క్వీన్స్‌ల్యాండ్ లోని మార్బర్గ్ లో వారి వివాహం జరిగింది.[12][5] క్రికెట్ ఆడనప్పుడు హారిస్ నర్సుగా పనిచేసింది.[13]
మూలాలు
[మార్చు]- ↑ "Laura Kimmince". ESPNcricinfo. Retrieved 17 March 2021.
- ↑ "Queensland Fire". Archived from the original on 7 మార్చి 2021. Retrieved 17 March 2021.
- ↑ "Players". Brisbane Heat. Retrieved 17 March 2021.
- ↑ "Queensland Women v Tasmania Women". CricketArchive. 13 October 2016. Retrieved 17 March 2021.
- ↑ 5.0 5.1 "Laura Kimmince - Brisbane Heat". brisbaneheat.com.au. Brisbane Heat. Archived from the original on 17 అక్టోబరు 2020. Retrieved 17 October 2020.
- ↑ "The Hundred 2021 - full squad lists". BBC Sport. Retrieved 2022-03-09.
- ↑ "The Hundred Women's Competition, 2021 - Northern Superchargers (Women) Cricket Team Records & Stats". ESPNcricinfo. Retrieved 2022-03-09.
- ↑ "The Blaze add some Heat!". Cricket Wellington. 21 January 2023. Retrieved 21 January 2023.
- ↑ Heslehurst, Brayden (5 January 2016). "Laura Harris looks to show her skills in cricket with the Brisbane Heat in the Big Bash". The Courier-Mail. Retrieved 27 January 2019.
- ↑ Whiting, Frances (22 November 2019). "Brisbane Heat: Delissa Kimmince's triumph over personal tragedy". The Courier-Mail. News Corp Australia. Retrieved 5 February 2020.
- ↑ Preston, Kahla. "How We Met: 'I said, "If we win the final, I'll buy her a ring"'". 9Honey. Nine Digital Pty Ltd. Retrieved 5 February 2020.
- ↑ "Lifetime off-field Partnership for Delissa Kimmince and Laura Harris, announced marriage via Instagram". Female Cricket. 17 August 2020. Retrieved 22 September 2020.
- ↑ Williams, Elise (25 January 2019). "Women's Big Bash League final: Brisbane Heat batter Laura Harris juggles cricket with nursing career". The Courier-Mail. News Corp Australia. Retrieved 5 February 2020.
- లారా హారిస్ at ESPNcricinfo
- క్రికెట్ ఆస్ట్రేలియా లారా కిమ్మిన్స్