Jump to content

లారెన్స్ డిసౌజా

వికీపీడియా నుండి

లారెన్స్ డిసౌజా భారతదేశానికి చెందిన సినిమా నటుడు, సినిమాటోగ్రాఫర్.[1]

పని చేసిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా క్రెడిట్
1985 యార్ కసం సినిమాటోగ్రఫీ
1987 సాబు మాయారే బయా అసిస్టెంట్ కెమెరామెన్
1987 మదద్గార్ అసిస్టెంట్ కెమెరామెన్
1988 హత్య సినిమాటోగ్రఫీ
1989 గైర్ కానూని ఫోటోగ్రఫీ డైరెక్టర్
1990 న్యాయ్ అన్యాయ్ దర్శకుడు
1991 సాజన్ దర్శకుడు[1]
1992 మార్గ్ సినిమాటోగ్రఫీ
1992 జై కాళి ఫోటోగ్రఫీ డైరెక్టర్
1992 దిల్ కా క్యా కసూర్ దర్శకుడు
1992 సప్నే సజన్ కే దర్శకుడు
1992 బాల్మా దర్శకుడు
1993 దిల్ తేరా ఆషిక్ దర్శకుడు
1993 సంగ్రామ్ దర్శకుడు
1993 ప్రతీక్ష దర్శకుడు
విడుదల కాలేదు జై దేవా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్
1995 ఫౌజీ దర్శకుడు
1995 అనోఖా అందాజ్ దర్శకుడు
1996 మాహిర్ దర్శకుడు
1996 పాపి గుడియా దర్శకుడు
1996 దిల్ తేరా దీవానా దర్శకుడు
1999 ఆర్జూ దర్శకుడు
2003 ఇండియన్ బాబు దర్శకుడు
2009 సనమ్ తేరీ కసమ్ దర్శకుడు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 The Times of India (5 April 2012). "Lawrence Dsouza to remake Saajan?". Retrieved 10 October 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help) ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Lawrence Dsouza to remake Saajan?" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు

బయటి లింకులు

[మార్చు]