సనమ్ తేరీ కసమ్
Jump to navigation
Jump to search
సనమ్ తేరీ కసమ్ (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నరేంద్ర బేడీ |
---|---|
కథ | సురూర్ -సుభాష్ |
చిత్రానువాదం | సురూర్ -సుభాష్ |
తారాగణం | కమల్ హాసన్ రీనా రాయ్ కదర్ ఖాన్ రంజిత్ |
సంగీతం | రాహుల్ దేవ్ బర్మన్ |
సంభాషణలు | కదర్ ఖాన్ |
ఛాయాగ్రహణం | కాకా ఠాకూర్ |
కూర్పు | వామన్ భోంస్లే గురుదత్ శిరళి |
నిర్మాణ సంస్థ | రతన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | మే 21, 1982 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
సనమ్ తేరీ కసమ్ 1982, మే 21న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రతన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాణ సారథ్యంలో నరేంద్ర బేడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, రీనా రాయ్, కదర్ ఖాన్, రంజిత్ ప్రధాన పాత్రల్లో నటించగా, రాహుల్ దేవ్ బర్మన్ సంగీతం అందించాడు.[1][2][3]
ఈ చిత్రం హిందీలో 1982, మే 14న విడుదలయింది. ఈ చిత్రంలోని పాటలు అన్ని సూపర్ హిట్ అవడంతోపాటు, ఆర్.డి. బర్మన్ మొదటి ఫిలింఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్నాడు.[4]
నటవర్గం
[మార్చు]- కమల్ హాసన్
- రీనా రాయ్
- జగదీప్
- కదర్ ఖాన్
- రంజిత్
- జీవన్
- సీమా డియో
- విజు ఖోటే
- నీలు అరోరా
- గుడ్డి మారుతి
- సమినా కాశ్మీరీ
- యాస్మిన్ ఖాన్
- మాలా జగ్గీ
- ఆజాద్ ఇరానీ
- భూషణ్
- బీర్బల్
- రాజ్ కిషోర్
- ప్రకాష్ గిల్
- సునీల్ ధావన్
- మాస్టర్ భగవాన్
- జానీ విస్కీ
- మహేష్ ఆనంద్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: నరేంద్ర బేడీ
- కథ, చిత్రానువాదం: సురూర్ -సుభాష్
- సంగీతం: రాహుల్ దేవ్ బర్మన్
- సంభాషణలు: కదర్ ఖాన్
- ఛాయాగ్రహణం: కాకా ఠాకూర్
- కూర్పు: వామన్ భోంస్లే, గురుదత్ శిరళి
- నిర్మాణ సంస్థ: రతన్ పిక్చర్స్
నిర్మాణం
[మార్చు]ఈ చిత్రంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించడంతోపాటు, ఈ చిత్రంలోని ఒక పాటలో "యధువంశ సుధాంబుధి చంద్ర" సన్నివేశానికి నృత్య దర్శకత్వం వహించాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ BoxOffice India.com Archived 20 జూన్ 2010 at the Wayback Machine
- ↑ "Sanam Teri Kasam LP Records". ebay. Archived from the original on 6 అక్టోబర్ 2014. Retrieved 11 September 2020.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "Sanam Teri Kasam Cast & Crew". bollywoodhungama. Retrieved 11 September 2020.
- ↑ "1st Filmfare Awards 1953" (PDF). Archived from the original (PDF) on 2009-06-12. Retrieved 2020-09-11.
- ↑ Rangan, Baradwaj (16 October 2014). "Enriching cinema, Kamal style". The Hindu. Archived from the original on 5 February 2017. Retrieved 11 September 2020.
- ↑ https://www.dailymotion.com/video/x100a97