రాహుల్ దేవ్ బర్మన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాహుల్ దేవ్ బర్మన్
జన్మ నామం రాహుల్ దేవ్ బర్మన్
సుపరిచితుడు ఆర్.డి.బర్మన్ , పంచమ్ దా
రంగం సంగీత దర్శకుడు
వృత్తి స్వరకర్త, శబ్దగ్రాహకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, వాద్యకారుడు
వాద్యపరికరం కీబోర్డు
క్రియాశీల కాలం 1957–1994 (మరణము)
వెబ్‌సైటు పంచమ్ఆన్లైన్.కామ్

రాహుల్ దేవ్ బర్మన్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు మరియి గాయకుడు. ఈయన ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ కుమారుడు. ఇతను ఆర్.డి.బర్మన్ గా ప్రసిద్దుడు. ఇతను అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వము వహించాడు. కిషోర్ కుమార్ తో కలిసి అనేక జనరంజకమైన పాటలను స్వరపరిచాడు.

బయటి లింకులు[మార్చు]