లాస్ట్
స్వరూపం
లాస్ట్ (Last or Lost) ఒక ఆంగ్ల పదం.
- ది లాస్ట్ సమురాయ్ అనేది 2003లోని అమెరికన్ మహాకావ్య నాటక చిత్రం.
- పేరడైజ్ లాస్ట్ పాతనిబంధన (Old Testament) ఆదికాండము (Genesis)లో ఉన్న ఆదాము (Adam), అవ్వ (Eve) ల చరిత్ర యొక్క అద్భుత కావ్య రూపమే పేరడైజ్ లాస్ట్ (Paradise Lost).