లింగవారిగూడెం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లింగవారిగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం నారాయణపూర్
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

లింగవారిగూడెం నల్గొండ జిల్లా, నారాయణపూర్ మండలమునకు చెందిన ఒక చిన్న గ్రామము. ఇది సర్వేల్ గ్రామ పంచాయితి పరిధి లోనిది. లింగవారిగూడెం గ్రామంలో జనాభా సుమారు 600 వరకు ఉంటుంది. లింగవారిగూడెం గ్రామానికి 3 కి.మీ. దూరంలో పుట్టపాక (నారాయణపూర్, 4 కి.మీ. దూరంలో సర్వేల్ గ్రామాలు ఉన్నాయి. అలాగే 8 కి.మీ. దూరంలో గుడిమల్కాపురం, 3 కి.మీ. దూరంలో గుజ్జ, 6 కి.మీ. దూరంలో కంకనాలగూడెం, 6 కి.మీ. దూరంలో కోతులాపురం, వాయిలపల్లె 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. నారాయణపూర్ మండలం 10 కి.మీ. దూరంలో ఉంది. చౌటుప్పల్ మండలం 15 కి.మీ. దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి 55 కి.మీ.దూరంలో లింగవారిగూడెం గ్రామం ఉంటుంది. లింగవారిగూడెం గ్రామానికి ఉత్తరాన సర్వేల్, దక్షిణాన పుట్టపాక, తూర్పున చలమడ, పశ్చిమాన నారాయణపూర్ సరిహద్దులు.

మా గ్రామంలో గత 10 ఏళ్లుగా పత్తి పంటను ప్రధానంగా సాగు చేస్తున్నారు. మా ఊరు జనాభా 700. గత 20 సంవత్సరాలుగా మా గ్రామం చాలా వెనుకబడి ఉంది.

road

nnnnreuruiseryuesr

గ్రామ జనాభా[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]