లిండా ప్రిచర్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిండా ప్రిచర్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లిండా మైరా ప్రిచర్డ్
పుట్టిన తేదీ (1950-03-12) 1950 మార్చి 12 (వయసు 74)
తౌమరునుయి, కింగ్ కంట్రీ, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 60)1972 ఫిబ్రవరి 5 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 10)1973 జూన్ 23 - Trinidad and Tobago తో
చివరి వన్‌డే1973 జూలై 21 - Young England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1966/67–1981/82ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 5 5 54 16
చేసిన పరుగులు 188 73 2,093 337
బ్యాటింగు సగటు 20.88 18.25 23.51 22.46
100లు/50లు 0/1 0/1 0/10 0/3
అత్యుత్తమ స్కోరు 66 70 77 70
వేసిన బంతులు 18 30
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/– 31/– 4/–
మూలం: CricketArchive, 14 November 2021

లిండా మైరా ప్రిచర్డ్ (జననం 1950, మార్చి 12) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

లిండా మైరా ప్రిచర్డ్ 1950 మార్చి 12న న్యూజీలాండ్, కింగ్ కంట్రీ లోని తౌమరునుయిలో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1972 - 1975 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు,[3] ఐదు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Lynda Prichard Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "Lynda Prichard Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "AUS-W vs NZ-W, New Zealand Women tour of Australia 1971/72, Only Test at Melbourne, February 05 - 08, 1972 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  4. "Lynda Prichard". CricketArchive. Retrieved 14 November 2021.

బాహ్య లింకులు[మార్చు]