లిజ్జీ ఆంటోనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిజ్జీ ఆంటోనీ
జననం1980 ఆగష్టు 12
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తారామణి
తంగ మీన్‌కల్
పిల్లలు1

లిజ్జీ ఆంటోనీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2011లో తమిళ సినిమా తూంగా నగరం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తంగ మీన్‌కల్ (2013), తారామణి (2017) సినిమాల్లో పాత్రల్లో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది.[1] లిజ్జీ ఆంటోనీ సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో నటించింది.[2]

లిజ్జీ ఆంటోనీ  ది ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ (INBA) ప్రతి సంవత్సరం 100 మంది మహిళా సాధకుల కోసం నిర్వహించే 'ది ఫెనామినల్ షీ' అవార్డును 2022లో అందుకుంది.[3]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2011 తూంగా నగరం తహశీల్దార్ భార్య
2012 నాంగా రిపోర్టర్
2013 తంగా మీన్కల్ స్టెల్లా మిస్
కరుప్పంపట్టి మీనాక్షి
2014 కోకిల కీర్తి
2017 పాంభు సత్తై సహాయక పాత్ర
తారామణి ఏసీపీ భార్య [4]
2018 పరియేరుమ్ పెరుమాళ్ కాలేజీ ప్రొఫెసర్
2019 పేరంబు స్టెల్లా - పాప తల్లి
ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం చారులత
K-13 తంగం
బోధై యేరి బుద్ధి మారి జనని తల్లి
ఇగ్లూ మాధాంగి
మిస్టర్ లోకల్ కీర్తన లాయర్
నాడోడిగల్ 2 సౌమ్య తల్లి
2021 మెతగు సిరిమావో బండారునాయకే
నేత్రికన్ సోఫియా తల్లి తెలుగులో నెట్రికన్
పెన్ పాఢీ ఆడై పాఢీ అన్నీ
శివరంజినియుమ్ ఇన్నుం సిల పెంగళుమ్ స్పోర్ట్స్ కోచ్ HOD
రైటర్ అముత తెలుగులో రైటర్
తీర్పుగల్ విర్కపాడు వైద్యుడు
022 సాని కాయితం న్యాయవాది రాణి తెలుగులో చిన్ని
నచ్చతీరం నగరగిరదు
గట్ట కుస్తీ వీర అత్త
కనెక్ట్ లిజ్జీ
రాంగి ప్రియా
2023 బొమ్మై నాయగి
D3
2024 బ్లూ స్టార్ సుశీల

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక
2019 వేలి కొన మాధాంగి జీ5 ఓటీటీ
పోలీస్ డైరీ 2.0 జీ5 ఓటీటీ
2020 పబ్‌గోవా జీ5 ఓటీటీ

మూలాలు

[మార్చు]
  1. The Times of India (27 April 2019). "Lizzie Antony's elated about the feedback from audience" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  2. "It was my friends who suggested I take up acting: Lizzy Antony" (in ఇంగ్లీష్). 27 August 2017. Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.
  3. Andhrajyothy (1 February 2024). "ఛాలెంజింగ్‌ పాత్రల్లో మెప్పిస్తోన్న లిజీ ఆంటోని". Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
  4. IndiaGlitz (28 August 2017). "Ram made this actress cry without glycerine in 'Taramani'". Archived from the original on 3 August 2022. Retrieved 3 August 2022.

బయటి లింకులు

[మార్చు]