Jump to content

పేరంబు

వికీపీడియా నుండి
పెరంబు
దర్శకత్వంరామ్
రచనరామ్
నిర్మాతపి.ఎల్ తేనప్పన్
తారాగణం
ఛాయాగ్రహణంతేని ఈశ్వర్
కూర్పుసూర్య ప్రధమన్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ రాజలక్ష్మి ఫిలింస్
విడుదల తేదీs
2018 జనవరి 27 (2018-01-27) (అంతర్జాతీయ చిత్రోత్సవం రోటర్‌డమ్‌)
1 ఫిబ్రవరి 2019 (ప్రపంచవ్యాప్తంగా)[1]
సినిమా నిడివి
147 నిముషాలు
దేశంభారతదేశం
భాషతమిళ్

పేరంబు 2018లో విడుదలైన తమిళ సినిమా. శ్రీ రాజలక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై పి.ఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ సినిమాకు రామ్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, అంజలి, సాధన, అంజలి అమీర్, లివింగ్ స్టన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళం, మలయాళం భాషల్లో 2018 జనవరి 27న విడుదలైంది. పేరంబు సినిమా 47వ రోటర్‌డమ్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్షింపబడి, 2018 జూన్ లో జరిగిన 21వ షాంఘై అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైంది.[2] ఈ సినిమా 2019లో ఐఎమ్​డీబీలో అత్యంత ప్రజాదరణ పొందిన పది భారతీయ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ రాజలక్ష్మి ఫిలింస్
  • నిర్మాత: పి.ఎల్ తేనప్పన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
  • ఎడిటర్: సూర్య ప్రధమన్
  • మేకప్: ఎస్. జార్జ్


మూలాలు

[మార్చు]
  1. ↑ "Mammootty's Peranbu gets a release date". The Indian Express. 14 January 2019. Retrieved 23 January 2019.
  2. ↑ Sakshi (18 May 2018). "షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పేరంబు". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  3. ↑ ETV Bharat News (17 December 2019). "'ఐఎమ్ డీబీ-2019' టాప్-10 చిత్రాల జాబితా ఇదే". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  4. ↑ The New Indian Express (4 February 2019). "Playing Paapa in 'Peranbu' has made me a better person, says actress Sadhana". Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  5. ↑ NavaTelangana (21 January 2017). "సూపర్ స్టార్ సరసన హిజ్రా." Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.
  6. ↑ Deccan Chronicle (17 January 2017). "The new entrant in Raam's 'Peranbu'" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2022. Retrieved 31 July 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పేరంబు&oldid=4963863" నుండి వెలికితీశారు