లిబియాలో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లిబియాలో హిందూ జనాభా చాలా తక్కువ. వారిలో ఎక్కువ మంది ఇక్కడ పని చేయడానికి భారతదేశం నుండి వచ్చినవారే. 2007 నాటికి దేశంలో దాదాపు 10,000 మంది [1] కలిగిన భారతీయ సమాజం ఉంది. వీరిలో చాలా మంది హిందువులే అయి ఉండే ఉండే అవకాశముంది. దేశంలో హిందూ దేవాలయాలు ఉన్నాయో లేదో తెలియదు.

జనాభా వివరాలు[మార్చు]

లిబియా విప్లవం నాటికి, దేశంలో 18,000 మంది హిందువులున్నారు. [2] అయితే, విప్లవం మొదలైనపుడు వారిలో చాలా మంది భారతదేశానికి తిరిగి వెళ్ళారు. [3]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
20015,443—    
200710,000+83.7%
201118,000+80.0%
20156,418−64.3%
సంవత్సరం శాతం మార్పు
2001 0.1% -
2007 0.2% +0.1%
2011 0.3% +0.1%
2015 0.1% -0.2

మూలాలు[మార్చు]

  1. "Indian Community in Libya" (PDF). archive. Archived from the original on October 4, 2007. Retrieved December 20, 2016.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Government to evacuate Indians from Libya". The Hindu. February 23, 2011. Retrieved 30 December 2012.
  3. Prasad, K. (2011-02-26). "Indians start arriving from Libya". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-10-05.