లిబ్రెఆఫీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిబ్రెఆఫీస్
LibreOffice logo.svg
LibreOffice 4.0.1.2 Start Center.png
లిబ్రెఆఫీస్ 4.0.1 ప్రారంభ కేంద్రం
Original author(s) స్టార్ డివిజన్
Developer(s) ది డాక్యుమెంట్ ఫౌండేషన్
Initial release 25 జనవరి 2011 (2011-01-25)
Written in C++, Java, మరియు Python
Operating system మూస:ఎక్కువ వ్యవస్థలు
Platform IA-32, x86-64, PowerPC (project);ARMel, ARMhf, MIPS, MIPSel, Sparc, S390, S390x, IA-64 (additional Debian platforms)[1]
Available in 114 భాషలు
Type కార్యాలయఉపకరణాలు
License LGPLv3[2]
Website www.libreoffice.org
లిబ్రెఆఫీస్ అంశాలప్రదర్శన

కార్యాలయపనుల కోసం ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే లిబ్రెఆఫీస్ [3]. ఇది ఓపెన్ ఆఫీస్[4] నుండి వేరుపడి అభివృద్ధిపరచబడుతున్నది. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది మరియు కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.

రైటర్[మార్చు]

రైటర్ లో తెలుగు HTML పత్రం

రైటర్ [5] పత్రాల తయారీకి సహకరిస్తుంది.

కేల్క్ స్ప్రెడ్‌షీట్[మార్చు]

కేల్క్ [6] ఒక స్ప్రెడ్‌షీట్ అనువర్తనం. అనగా గణాంకాల విశ్లేషణ, చార్టుల తయారీకి సహకరిస్తుంది.

ఇంప్రెస్[మార్చు]

ఇంప్రెస్ [7] సమర్పణలు (ప్రజంటేషన్) తయారీకి సహకరిస్తుంది.

ఇవీచూడండి[మార్చు]మూలాలు[మార్చు]