ఓపెన్ ఆఫీస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కార్యాలయంలో ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే ఓపెన్ ఆఫీస్[1]. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది మరియు కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది తెలుగులోకి స్థానికీకరంచబడింది. [2] విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.2007 లో అధికార భాషా సంఘము వీటిని తెలుగు లో వాడుటకు మార్గదర్శనాలు తయారుచేసి ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నడిపింది. మార్గదర్శనాలను ఏపిఆన్లైన్లో ఉచితంగా పొందవచ్చు. ఒరాకిల్ సన్ సంస్థను కొన్నతరువాత, డాక్యుమెంట్ ఫౌండేషన్ అనే సంస్థ వాణిజ్యేతర సంస్థ నిర్వహణలో అభివృద్ధి చేయదలచి,లిబ్రెఆఫీస్ [3] అన్న పేరుతో వేరొక విడుదల ప్రారంభించింది.

రైటర్[మార్చు]

రైటర్ [4] పత్రాల తయారీకి సహకరిస్తుంది.

కేల్క్ స్ప్రెడ్షీట్[మార్చు]

కేల్క్ [5] ఒక స్ప్రెడ్షీట్ అనువర్తనం. అనగా గణాంకాల విశ్లేషణ, చార్టుల తయారీకి సహకరిస్తుంది.

ఇంప్రెస్[మార్చు]

ఇంప్రెస్ [6] ఒకసమర్పణలు (ప్రజంటేషన్) తయారీకి సహకరిస్తుంది.

ఇవీచూడండి[మార్చు]

మూలాలు[మార్చు]