లిసా హేడన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిసా హేడన్
జననం
ఎలిసబెత్ మేరీ హేడన్

1985/1986 (age 38–39)
ఇతర పేర్లులిసా లల్వాని
వృత్తిమోడల్, నటి, టీవీ ప్రేసెంటెర్
క్రియాశీల సంవత్సరాలు2010–2018
జీవిత భాగస్వామి
డినో లల్వాని
(m. 2016)
పిల్లలు3
బంధువులుగులు లల్వాని (మామయ్య)

ఎలిసబెత్ మేరీ హేడన్, లిసా హేడన్ భారతదేశానికి చెందిన సినీ నటి, టీవీ ప్రెజెంటర్ & మోడల్. ఆమె 2010లో రొమాంటిక్ కామెడీ-డ్రామా ఐషా సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించి కామెడీ-డ్రామా క్వీన్‌లో నటనకుగాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2010 ఐషా ఆర్తి మీనన్
2011 రాస్కెల్స్ డాలీ
2012 రచ్చ ఆమెనే తెలుగు సినిమా

"రచా" పాటలో అతిథి పాత్ర

2014 క్వీన్ విజయలక్ష్మి ప్రతిపాదన- ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
ది షాకీన్స్ అహనా
2016 శాంటా బంటా ప్రైవేట్ లిమిటెడ్ క్వీనీ "QT" తనేజా
హౌస్‌ఫుల్ 3 జమున "జెన్నీ" పటేల్
ఏ దిల్ హై ముష్కిల్ లిసా డిసౌజా

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2015-2016 ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్ హోస్ట్/న్యాయమూర్తి సీజన్ 1, 2 [1]
2016-2017 ది ట్రిప్ షోనాలి [2]
2018 టాప్ మోడల్ ఇండియా హోస్ట్/న్యాయమూర్తి [3]

అవార్డులు & నామినేషన్లు[మార్చు]

సంవత్సరం అవార్డు సినిమా పేరు ఫలితం
2015 ఉత్తమ పురోగతికి వోగ్ బ్యూటీ అవార్డు క్వీన్ గెలుపు
ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేటెడ్
ఉత్తమ సహాయ నటిగా IIFA అవార్డు నామినేటెడ్
ఉత్తమ సహాయ నటిగా స్క్రీన్ అవార్డు నామినేటెడ్
ఉత్తమ పురోగతికి స్టార్ గిల్డ్ అవార్డు - స్త్రీ నామినేటెడ్
2017 ఉత్తమ నటిగా భారతీయ టెలివిజన్ అకాడమీ అవార్డులు - స్త్రీ ది ట్రిప్ నామినేటెడ్

మూలాలు[మార్చు]

  1. "Lisa Haydon, judge of India's Next Top Model opens up about comedy, modelling and television". 16 July 2016. Archived from the original on 5 April 2018. Retrieved 5 April 2018.
  2. "Watch: Lisa Haydon plays a hot, feisty musician in a web series". Hindustan Times. 5 April 2018. Archived from the original on 28 October 2017. Retrieved 5 April 2018.
  3. "Colors Infinity to premiere 'Top Model India' on 4 Feb". Archived from the original on 3 February 2018. Retrieved 3 February 2018.

బయటి లింకులు[మార్చు]