లిహురి రైల్వే స్టేషన్
స్వరూపం
లిహురి రైల్వే స్టేషన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | జిల్లా: గజపతి, ఒడిశా భారతదేశం |
Coordinates | 18°54′48″N 83°50′58″E / 18.9134°N 83.8494°E |
లైన్లు | నౌపడా-గుణుపూర్ సెక్షన్ |
పట్టాలు | 5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజ్ |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | LRI |
జోన్లు | తూర్పు తీర రైల్వే |
డివిజన్లు | వాల్తేరు |
History | |
Previous names | పర్లాకిమిడి లైట్ రైల్వే |
Location | |
లిహురి రైల్వే స్టేషన్ అనేది ఒడిశా-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని నౌపడ-గుణపూర్ బ్రాంచ్ లైన్‌లో ఉంది.
భౌగోళిక విషయాలు
[మార్చు]లిహురి స్టేషన్ ప్రాంతం ఒడిషా పరిధిలో ఉంది. కానీ లిహురి గ్రామం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ప్రజలు లిహురి గ్రామం నుండి లిహురి స్టేషన్‌కు చేరుకోవడానికి వంశధార నది మీదుగా పడవలో ప్రయాణించాలి.
చరిత్ర
[మార్చు]పర్లాకిమెడి లైట్ రైల్వే 1900 - 1931 మధ్యకాలంలో నౌపడ-గుణపూర్ లైన్‌ను ప్రారంభించింది.[1][2] 2011లో ఈ లైన్ బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 April 2013. Retrieved 2013-01-02.
- ↑ "Paralakhemedi Light Railway". The Indian Express, 28 May 2009. 19 March 2009. Retrieved 2012-12-10.
- ↑ "Performance of Waltair Division in 2011-12". Waltair Division of East Coast Railway. Retrieved 2012-11-27.