లీనా జుమానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీనా జుమానీ
లీనా జుమానీ (2016)
జననం
వృత్తి
 • మోడల్
 • నటి
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

లీనా జుమానీ జోషి గుజరాత్‌కు చెందిన సినిమా నటి.[1] మోడల్.[2] [3] కుంకుమ్ భాగ్య సీరియల్ లో తనుశ్రీ ''తను'' మెహతా గా నటించి గుర్తింపు పొందింది.

జననం

[మార్చు]

లీనా జుమానీ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జన్మించింది.

నటనారంగం

[మార్చు]

టెలివిజన్ సీరియల్ బందినిలో ఖేమీ అనే పేద పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఆ తరువాత కోయి ఆనే కో హై (సుహాసి), తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా, ఆహత్‌, తేరే లియే, గంగా కీ ధీజ్‌లో పాఖీ, ఛోటీ సి జిందగీ, పునర్ వివాహ్‌, పియా కా ఘర్ ప్యారా, అమిత కా అమి వంటి సీరియళ్ళలో కూడా నటించింది. కుంకుమ భాగ్య సీరియల్ లో ప్రధాన ప్రతినాయకి తనుశ్రీ (తను) పాత్రను పోషించింది. 2019లో నిష్క్రమించి, 2021లో తిరిగి వచ్చింది. విక్రమ్ భట్ మాయ 2లో ప్రియాల్ గోర్ సరసన కూడా ప్రధాన పాత్ర పోషించింది.[4][5][6] హిమ్మత్‌వాలా సినిమాలో ఒక పాత్ర పోషించింది. మాడ్వెంచర్స్ పాకిస్తాన్‌ అనే రియాలిటీ షో కూడా పాల్గొంది.[7]

నటించినవి

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
 • 2009: కోయి అనే కో హై (సుహాసి)
 • 2009–2010: బాందిని
 • 2009: బైతాబ్ దిల్ కీ తమన్నా హై
 • 2010: శుభ వివాహ్
 • 2010: తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా
 • 2010: ఆహత్
 • 2010: తేరే లియే
 • 2010–2011: గంగా కీ ధీజ్ (పాఖి)
 • 2011: ఇరా శ్యామ్ / కాజల్‌గా ఏక్ నయీ ఛోటీ సి జిందగీ
 • 2012: అదాలత్
 • 2012: హమ్ నే లి హై- షపత్
 • 2012–2013: పునర్ వివాహ (భవానీ/పరిధి)
 • 2012: కైరీ
 • 2013: మాడ్వెంచర్స్ - ఆరీ డిజిటల్
 • 2013: పియా కా ఘర్ ప్యారా లగే (పియా నానావతి)
 • 2013: అమిత కా అమిత్
 • 2013: గుస్తాఖ్ దిల్
 • 2014–2019,2021-2022:కుంకుమ్ భాగ్య (తనుశ్రీ మెహతా (తను))
 • 2016: కవాచ్. . . కాళీ శక్తియోన్ సే (మొదటి ఎపిసోడ్‌లో (అతిథి పాత్ర) దుష్టాత్మ ఆధీనంలో ఉన్న స్త్రీ)
 • 2017-2018: కుండలి భాగ్య (తనుశ్రీ మెహతా)
 • 2018: మిస్ట్రెస్‌లు (ఇండియన్ టీవీ సిరీస్ - సోఫియా)
 • 2020: హైవాన్ - ది మాన్‌స్టర్‌ ( దిశ)
 • 2022: అప్నాపన్ – బాదల్తే రిష్టన్ కా బంధన్ (సోనాలి)

సినిమాలు

[మార్చు]
 • 2013: హిమ్మత్‌వాలా (పద్మ)
 • 2014: సత్యో చల్యో ఖోడల్ధామ్
 • 2018: పర్దేశి ధోలా
 • 2021: ఎక్స్6
 • 2021: ఏక్ అంజాన్ రిష్టే కా గిల్ట్
 • 2022: ఏక్ అంజాన్ రిష్టే కా గిల్ట్ 2
 • 2022: హే కేమ్ చో లండన్

వెబ్ సిరీస్

[మార్చు]
 • 2018: మాయా 2 (రూహి అహుజా సిమ్మీ స్నేహితురాలు)
 • 2021: బిసాట్
 • 2021: పారో[8]
 • 2021: క్లయింట్ నెం. 7

మూలాలు

[మార్చు]
 1. Malini, Navya (20 April 2011). "I am a chatter box: Leena Jumani". The Times of India. Archived from the original on 8 September 2012. Retrieved 2023-01-11.
 2. Leena Jumani: Kumkum Bhagya actress Leena Jumani shows off her beach body in a red bikini, see pic – Times of India Archived 16 ఆగస్టు 2018 at the Wayback Machine. Timesofindia.indiatimes.com. Retrieved 2023-01-11.
 3. Nia Sharma to Rubina Dilaik: It’s a bad, bad internet out there for female TV actors  | tv Archived 15 మార్చి 2017 at the Wayback Machine. Hindustan Times (22 April 2016). Retrieved 2023-01-11.
 4. Kumkum Bhagya's Tanu aka Leena Jumani celebrates her birthday in style – Times of India Archived 20 సెప్టెంబరు 2016 at the Wayback Machine. Timesofindia.indiatimes.com (18 July 2016). Retrieved 2023-01-11.
 5. Sriti Jha, Leena Jumani to celebrate New Year together – Times of India Archived 2 జనవరి 2017 at the Wayback Machine. Timesofindia.indiatimes.com (30 December 2016). Retrieved 2023-01-11.
 6. TV actress Leena Jumani’s convincing portrayal of a negative character is noteworthy – Times of India Archived 24 జూన్ 2018 at the Wayback Machine. Timesofindia.indiatimes.com. Retrieved 2023-01-11.
 7. Leena Jumani happily engaged! | TV – Times of India Videos Archived 12 అక్టోబరు 2020 at the Wayback Machine. Timesofindia.indiatimes.com (6 December 2015). Retrieved 2023-01-11.
 8. Service, Tribune News. "Meet Leena Jumani as Paro". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2023-01-11.

బయటి లింకులు

[మార్చు]