లీష్మానియా
లీష్మానియా | |
---|---|
![]() | |
Leishmania donovani in bone marrow cell. | |
Scientific classification | |
Domain: | |
(unranked): | |
Phylum: | |
Class: | |
Order: | |
Genus: | లీష్మానియా
|
Binomial name | |
Leishmania Ross, 1903
|
లీష్మానియా (Leishmania) ఒక రకమైన పరాన్న జీవులకు చెందిన ప్రజాతి. దీని పేరు స్కాట్లాండ్ కు చెందిన పేథాలజిస్టు విలియం లీష్మాన్ (William Boog Leishman) జ్ఞాపకార్ధం నామకరణం చేశారు.
ఈ ప్రోటోజోవా జీవులు లీష్మానియాసిస్ (Leishmaniasis) అనే వ్యాధికి కలుగజేస్తాయి.[1][2] ఇవి సాండ్ ఫ్లై (Sandfly) ల ద్వారా వ్యాపిస్తుంది. వీటి ప్రాథమిక అతిధేయి సకశేరుకాలు. ఇవి సామాన్యంగా కుక్కలు, రొడెంట్లు, మానవులకు వ్యాధికారకాలు. ఇవి ప్రస్తుతం 88 దేశాలలో 12 మిలియన్ ప్రజలకు వ్యాధుల్ని కలుగజేసాయి.
జాతులు[మార్చు]
L. aethiopica
L. amazonensis
L. arabica
L. archibaldi (disputed species)
L. aristedesi
L. (Viannia) braziliensis
L. chagasi (syn. L. infantum)
L. (Viannia) colombiensis
L. deanei
L. donovani
L. enriettii
L. equatorensis
L. forattinii
L. garnhami
L. gerbili
L. (Viannia) guyanensis
L. herreri
L. hertigi
L. infantum
L. killicki
L. (Viannia) lainsoni
L. major
L. mexicana
L. (Viannia) naiffi
L. (Viannia) panamensis
L. (Viannia) peruviana
L. (Viannia) pifanoi
L. (Viannia) shawi
L. tarentolae
L. tropica
L. turanica
L. venezuelensis
మూలాలు[మార్చు]
- ↑ Ryan KJ; Ray CG (editors) (2004). Sherris Medical Microbiology (4th ed.). McGraw Hill. pp. 749–54. ISBN 0838585299.CS1 maint: multiple names: authors list (link) CS1 maint: extra text: authors list (link)
- ↑ Myler P; Fasel N (editors). (2008). Leishmania: After The Genome. Caister Academic Press. ISBN 978-1-904455-28-8.CS1 maint: multiple names: authors list (link)