ప్రోటోజోవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీష్మానియా donovani, (a species of protozoa) in a bone marrow cell

ప్రోటోజోవా (Protozoa ; from the Greek words proto, meaning "first", and zoa, meaning "animals") జీవ శాస్త్రంలోని ఒక జీవుల విభాగం (eukaryotes),[1] ఇవి చలనాన్ని కలిగివుంటాయి. ఫాన్ సీబాల్డ్ శాస్త్రవేత్త (1845) ప్రోటోజోవన్ల కణరహిత లేక ఏకకణనిర్మాణమును గుర్తించి ఆ జీవులకు ప్రోటోజోవా అనే పేరు పెట్టాడు.

సాధారణ లక్షణములు[మార్చు]

  • సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగల ఏకకణ జీవులు.
  • స్వేచ్ఛా జీవులుగా గాని, పరాన్న జీవులుగా గాని నివసించును.
  • శరీరము నావరించి పెల్లకిల్ త్వచముండును. కొన్ని జీవుల(పాలిస్టోమెల్లా)కాల్షియం కార్బొనేటుతో నిర్మితమైన కర్పరము ఆవరించియుండును.
  • ప్రోటోజోవా జీవులలో నిర్ధిష్టమైన సౌష్టవములేదు. కొన్ని గుండ్రముగాను, కొన్ని ద్విపార్మ్వసౌష్టవముతోను ,కొన్నిసౌష్టవరహితమగా యుండును.
  • పోషణక్రియ జాంతవ భక్షణముద్వారాగాని, పూతికాహార, పాదపీయ భక్షణపద్ధతులలో గాని జరుగును.జీర్ణక్రియ ఆహారరిక్తికలలో జరుగును.
  • శ్వాసక్రియ పెల్లికిల్ గుండా పరస్పరవ్యాపనముద్వారా జరుగును.

వర్గీకరణ[మార్చు]

వ్యాధులు[మార్చు]

కొన్ని ప్రోటోజోవా జీవులు వ్యాధుల్ని కలుగజేస్తాయి. వానిలో కొన్ని ఉదాహరణలు:

మూలాలు[మార్చు]

  1. I. Edward Alcamo; Jennifer M. Warner (28 August 2009). Schaum's Outline of Microbiology. McGraw Hill Professional. pp. 144–. ISBN 9780071623261. Retrieved 14 November 2010.