ఎంటమీబా
Appearance
ఎంటమీబా | |
---|---|
Entamoeba histolytica trophozoite | |
Scientific classification | |
Domain: | |
Phylum: | |
Class: | |
Genus: | ఎంటమీబా
|
జాతులు | |
E. coli |
ఎంటమీబా (లాటిన్ Entamoeba) ఏకకణజీవులలో ఒక ప్రజాతి. వీనిలోని కొన్ని పరాన్న జీవులు అమీబియాసిస్ (Amoebiasis) అనే వ్యాధిని కలుగజేస్తాయి.
జాతులు
[మార్చు]ఎంటమీబా ప్రజాతిలో మానవులలో చాలా జాతులున్నాయి. వీనిలో ఎంటమీబా హిస్టోలైటికా (Entamoeba histolytica) ప్రధానమైనది. దీని మూలంగా అమీబిక్ డిసెంట్రీ లేదా అమీబియాసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఎంటమీబా జింజివాలిస్ (Entamoeba gingivalis) నోటిలో నివసిస్తుంది.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |