లుక్కావారిపాలెం
Appearance
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
లుక్కావారిపాలెం బాపట్ల జిల్లా నగరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
లుక్కావారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°01′50″N 80°46′40″E / 16.030537°N 80.777844°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | నగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 258 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]గ్రామదేవత శ్రీ గుడారంకమ్మ తల్లి ఆలయం:- గ్రామస్థుల, భక్తుల విరాళాలతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2015, మే-28వ తేదీ గురువారంనాడు, అమ్మవారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిరవించెదరు.